---Advertisement---

బాత్రూమ్‌లో అట్రాక్షన్‌! రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వీడియో కాల్‌ వివాదం.

February 13, 2026

---Advertisement---

రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే(Jana Sena Party) అరవ శ్రీధర్ (Arava Sridhar), ప్రభుత్వ ఉద్యోగి హర్షవీణ (Harsha Veena)తో సంబంధం విషయం మరోసారి తెరపైకి వచ్చింది. బాధితురాలు వీణ, శ్రీధర్‌తో జరిగిన వీడియో కాల్‌, చాటింగ్‌ సంభాషణలను ప్రతి రోజు వీడియో రూపంలో బయట పెడుతూనే ఉంటున్నారు.

తాజా వీడియోలో, అసెంబ్లీ (Assembly) నుంచి అరవ శ్రీధర్ హర్షవీణకు బాత్రూమ్‌ (Bathroom)లో ఉన్నపుడు వీడియో కాల్‌ చేసి, చాటింగ్‌ చేశారు. ఆమెతో అశ్లీల వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ వీడియోలను వీణ సాక్ష్యాలుగా ఇప్పుడు బయటపెట్టారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న ఈ సమయంలోనే, గతంలో అసెంబ్లీలో జనసేన శాశనసభ్యుడు బాత్రూంలో ఉంటూ చేసిన వీడియొ కాల్ బయట పడటంతో రాజకీయ వర్గాల్లో కలకలం రెగింది.

అసెంబ్లీలో ఒక సభ్యుడు నియమాలు , నిబందనలు పాటించకుండా వ్యవహరించిన తీరుపై ఇప్పటికీ స్పీకర్ నుండి కానీ ఆ పార్టీ అధినేత నుండి కాని ఎలాంటి చర్యలు లేకపోవడం ఆశ్చర్యంగా ఉందని పలువురు సభ్యులే మాట్లాడుకోవం వినిపిస్తుంది. అసెంబ్లీ పవిత్రతను దెబ్బ తీసే ఇలాంటి వారిని వెంటనే బర్తరఫ్ చేయడానికి ఏం అడ్డం వస్తుందో చెప్పాలని ప్రజాస్వామ్య వాదుల నుండి వినిపిస్తున్న ప్రశ్న.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment