క్రీడలు
ICC World Cup 2027: భారత్-పాక్ మ్యాచ్‌కు ఏడాది ముందే భారీ క్రేజ్.. లక్షకు పైగా టికెట్ దరఖాస్తులు!
ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచకప్ 2027కు (ICC Men’s ODI World Cup-2027) ఇంకా ఏడాది సమయం ఉండగానే టికెట్లకు (Tickets) భారీ డిమాండ్ ఏర్పడింది. అక్టోబర్ 1, 2026న టికెట్ బ్యాలెట్ ...
స్మృతి మంధానకు కెప్టెన్సీ.. జింబాబ్వే సిరీస్‌కు భారత జట్లను ప్రకటించిన బీసీసీఐ!
భారత మహిళా క్రికెట్ జట్టులో నాయకత్వ మార్పు చోటుచేసుకుంది. స్మృతి మంధాన (Smriti Mandhana) సారథ్యంలో జింబాబ్వేతో(Zimbabwe) జరగనున్న టీ20(T20), వన్డే(ODI) సిరీస్‌లకు బీసీసీఐ(BCCI) భారత జట్లను ప్రకటించింది. షఫాలీ వర్మ టీ20, ...
సెలెక్షన్ కమిటీలో వీవీఎస్ లక్ష్మణ్‌కు కీలక బాధ్యత.. బీసీసీఐ కొత్త నిర్ణయం!
భారత క్రికెట్‌లో జట్టు ఎంపిక ప్రక్రియను మరింత సమర్థవంతంగా మార్చేందుకు బీసీసీఐ (BCCI) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సీనియర్ సెలెక్షన్ కమిటీ నిర్వహించే ప్రతి సమావేశానికి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(Centre of ...
శ్రేయాస్ అయ్యర్ విధ్వంసం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం!
లక్నోలోని ఏకనా క్రికెట్ స్టేడియంలో వెస్టిండీస్‌తో(West Indies) జరిగిన తొలి టీ20లో భారత్(India) సత్తా చాటింది. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer) అద్భుత సెంచరీతో చెలరేగడంతో 172 పరుగుల లక్ష్యాన్ని భారత్ ...
భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..?బీసీసీఐ నిర్ణయంపై ఉత్కంఠ!
హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ(Three Formats Captaincy) నుంచి తప్పుకున్న నేపథ్యంలో భారత మహిళల జట్టుకు కొత్త కెప్టెన్ ఎవరనే చర్చ మొదలైంది. ఈ రేసులో స్టార్ ఓపెనర్ ...
నేడే వెస్టిండీస్‌తో టీమిండియా తొలి టీ20 మ్యాచ్!
వెస్టిండీస్‌తో (West Indies) 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు టీమిండియా (Team India) సిద్ధమైంది. ఆసియా గేమ్స్‌లో(Asian Games)స్వర్ణం సాధించిన 3 రోజులకే భారత్ మరో సిరీస్‌లో బరిలోకి దిగుతోంది. లక్నోలోని బీఆర్‌ఎస్‌ఏబీవీ ...
ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ నియామకం!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2027 సీజన్‌కు (IPL 2027 Season) ముందు ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals – DC) కీలక మార్పులు చేసింది. జట్టు కోచింగ్ విభాగాన్ని పూర్తిగా పునర్వ్యవస్థీకరిస్తూ భారత మాజీ ...
హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం.. టీమిండియా కెప్టెన్సీకి గుడ్‌బై!
భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ సారథి హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) కీలక నిర్ణయం తీసుకున్నారు. మూడు ఫార్మాట్లలో(Three Formats) టీమిండియా కెప్టెన్సీ (Team India Captaincy) బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ...
వెస్టిండీస్‌తో ఓటమితో పాటు టీమిండియాకు ఐసీసీ మరో షాక్.. కారణం ఇదే!
వెస్టిండీస్‌తో (West Indies) జరిగిన 3వ వన్డేలో ఓటమి చెందిన టీమిండియాకు (Team India) మ్యాచ్ ముగిసిన తర్వాత మరో షాక్ తగిలింది. స్లో ఓవర్ రేట్ (Slow Over Rate) నిబంధనలను ...
రాహుల్ విధ్వంసక సెంచరీ.. వెస్టిండీస్ ముందు భారత్ భారీ టార్గెట్!
భారత్(India), వెస్టిండీస్ (West Indies) మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో కేఎల్ రాహుల్ (KL Rahul) అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. చండీఘర్ (Chandigarh) వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో రాహుల్ సెంచరీతో చెలరేగడంతో భారత్ ...














