అంతర్జాతీయ వార్తలు

చైనాలో షూ ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం.. 28 మంది కార్మికులు సజీవదహనం

తూర్పు చైనాలోని (China) ఫుజియాన్ ప్రావిన్స్‌లో (Fujian Province) ఘోర అగ్నిప్రమాదం (Fire Accident) విషాదాన్ని మిగిల్చింది. జింజియాంగ్ నగరంలోని (Jinjiang City) హుయిటెంగ్ షూస్ ఫ్యాక్టరీలో (Huiteng Shoes Factory) గురువారం ...

US-Iran: ఇరాన్‌లో అమెరికా బాంబుల మోత.. చైనా-రష్యా రైల్వే కారిడార్‌ ధ్వంసం!

అమెరికా-ఇరాన్ (America-Iran) మధ్య యుద్ధం మరింత తీవ్రరూపం దాల్చింది. వరుసగా రెండో రోజు కూడా అమెరికా ఇరాన్‌పై భారీ స్థాయిలో వైమానిక దాడులు (Airstrikes) కొనసాగించింది. ఈసారి ఇరాన్ మిలిటరీ స్థావరాలతో (Military ...

చైనా వృద్ధి 2 శాతమే అన్న ఆర్థికవేత్త గావో షాన్వెల్ అనుమానాస్పద మృతి..!

చైనా ఆర్థిక వ్యవస్థపై (China Economic System) ప్రభుత్వ గణాంకాలను బహిరంగంగా ప్రశ్నించిన ప్రముఖ ఆర్థికవేత్త గావో షాన్వెల్ (Gao Shanwen) (55) అనుమానాస్పదంగా మరణించడం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఆయన ...

శ్రీలంక జైలులో రక్తపాతం.. ఖైదీల భీకర ఘర్షణల్లో 25 మంది మృతి, 100 మందికి పైగా గాయాలు

శ్రీలంకలోని(Srilanka) నెగొంబో జైలులో చోటుచేసుకున్న భీకర ఘర్షణలు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. ఖైదీల (Prisoners) మధ్య చెలరేగిన హింసాత్మక అల్లర్లలో 25 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 100 మందికి పైగా తీవ్రంగా ...

Thailand: 11 ఏళ్ల బాలుడి ర్యాష్ డ్రైవింగ్‌తో 9 మంది బౌద్ధ సన్యాసులు మృతి.. వైరల్ వీడియో!

థాయ్‌లాండ్‌లో (Thailand) హృదయ విదారక రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కేవలం 11 ఏళ్ల బాలుడు (11-year-Old Boy) నడిపిన పికప్ ట్రక్ (Pickup Truck) బౌద్ధ సన్యాసుల (Buddhist Monks) బృందంపైకి అదుపుతప్పి ...

పాకిస్తాన్‌లో ఘోర బస్సు ప్రమాదం.. లోయలో పడిన బస్సు.. 40 మంది దుర్మరణం

పాకిస్తాన్‌లో (Pakistan) మరోసారి ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. శుక్రవారం తెల్లవారుజామున క్వెట్టా (Quetta) నుంచి పెషావర్‌కు (Peshawar) వెళ్తున్న ప్రయాణికుల బస్సు వాయువ్య పర్వత ప్రాంతంలో అదుపుతప్పి లోయలో ...

సౌదీలో ఘోర ప్రమాదం: ‘అరామ్‌కో’ హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం

సౌదీ అరేబియాలో (Saudi Arabia) ఘోర హెలికాప్టర్ (Helicopter) ప్రమాదం చోటుచేసుకుంది. గల్ఫ్(Gulf) ప్రాంతంలోని హార్ముజ్ జలసంధికి (Strait of Hormuz) పశ్చిమాన ఉన్న రాస్ తానూరాలో ఆదివారం చమురు దిగ్గజ సంస్థ ...

ఈ ఏడాదిలోనే బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్తా.. మాజీ ప్రధాని షేక్ హసీనా సంచలన ప్రకటన

బంగ్లాదేశ్ (Bangladesh) మాజీ ప్రధానమంత్రి(Former Prime Minister), అవామీ లీగ్ (Awami League) అధినేత్రి షేక్ హసీనా (Sheikh Hasina) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాదిలోనే తాను స్వదేశమైన బంగ్లాదేశ్‌కు ...

39 సెకన్లలో రెండు భారీ భూకంపాలు.. వెనెజువెలాలో తీవ్ర విషాదం

దక్షిణ అమెరికా (South America) దేశమైన వెనెజువెలాను (Venezuela) వరుసగా సంభవించిన రెండు(Two) భారీ భూకంపాలు (Earthquakes) వణికించాయి. రాజధాని కరాకస్‌కు (Caracas) పశ్చిమంగా కేవలం 39 సెకన్ల వ్యవధిలోనే రిక్టర్ స్కేలుపై ...

Keir Starmer: బ్రిటన్ ప్రధాని ‘కీర్ స్టార్మర్’ రాజీనామా..

యునైటెడ్ కింగ్‌డమ్ (United Kingdom – UK) ప్రధానమంత్రి (Prime Minister) కీర్ స్టార్మర్ (Keir Starmer) తన పదవికి రాజీనామా (Resignation) చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించడం బ్రిటన్ (Britain) రాజకీయాల్లో తీవ్ర ...

1237 Next