
Vartha Byte
ఓటీటీలోకి ‘చెన్నై లవ్ స్టోరీ’.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?
యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) నటించిన ‘చెన్నై లవ్ స్టోరీ’(Chennai Love Story) సినిమా థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకుంది. శ్రీ గౌరీ ప్రియ (Sree Gouri Priya) కథానాయికగా నటించిన ...
విజయ్‌ను చూస్తూ త్రిష సెల్యూట్.. స్వాతంత్య్ర వేడుకల్లో వైరల్‌గా మారిన దృశ్యం.!
తమిళనాడులోని (Tamil Nadu) చెన్నైలో (Chennai) 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు (80th Independence Day celebrations) ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రిగా విజయ్ (CM Vijay) తొలిసారి పాల్గొని జాతీయ ...
ఆసియా కప్ 2026కు భారత జట్టు ప్రకటన.. జెమీమాకు గాయం, ప్రతికాకు ఛాన్స్..!
మహిళల ఆసియా కప్ 2026 (Women’s Asia Cup 2026) కోసం భారత జట్టును (Indian Team) బీసీసీఐ (BCCI) ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టును అధికారికంగా వెల్లడించింది. హర్మన్‌ప్రీత్ ...
మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 4Kలో ముఠామేస్త్రీ రీ రిలీజ్..!
మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) అభిమానులకు అదిరిపోయే ట్రీట్ సిద్ధమవుతోంది. చిరంజీవి, ప్రముఖ దర్శకుడు కోదండరామిరెడ్డి (Kodandarami Reddy) కాంబినేషన్‌లో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘ముఠామేస్త్రీ’(Muta Mestri) మరోసారి థియేటర్లలో సందడి చేసేందుకు ...
టీచర్లపై సస్పెన్షన్ వేటు.. కూటమి ప్రభుత్వంపై కక్షసాధింపు ఆరోపణలు
ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TET)మినహాయింపు కల్పించాలన్న డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం (Central Government) దృష్టికి తీసుకెళ్లిన ముగ్గురు ప్రభుత్వ ఉపాధ్యాయులపై కూటమి ప్రభుత్వం (Coalition Government) సస్పెన్షన్ (Suspension) వేటు వేయడం వివాదాస్పదంగా ...
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ప్రెస్ మీట్.. కూటమి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు!
23 రోజుల జైలు జీవితం అనంతరం బెయిల్‌పై(Bail) విడుదలైన మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ(YSRCP) నేత సీదిరి అప్పలరాజు (Seediri Appalaraju) మీడియా సమావేశంలో కూటమి ప్రభుత్వంపై(Coalition Government) తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తన ...
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు బెయిల్ మంజూరు..!
వైసీపీ(YSRCP) మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు (Sidhiri Appalaraju) ఎట్టకేలకు ఊరట లభించింది. సోంపేట కోర్టు (Sompeta Court) ఆయనకు బెయిల్(Bail) మంజూరు చేసింది. దీంతో 23 రోజులుగా జిల్లా జైల్లో రిమాండ్‌లో ...
Ravichandran Ashwin: ఇంటికి పోలీసులు.. షాక్‌కు గురైన అశ్విన్.. అసలు కారణం ఇదే!
టీమిండియా (Team India) మాజీ స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు (Ravichandran Ashwin) ఇటీవల ఓ ఆసక్తికరమైన అనుభవం ఎదురైంది. అంతర్జాతీయ క్రికెట్‌తో(International Cricket) పాటు ఐపీఎల్‌కు(IPL) కూడా రిటైర్మెంట్ ప్రకటించిన అశ్విన్.. ...
అనిల్ రావిపూడి సినిమా నుంచి కల్నల్ వెంకట్ రెడ్డిగా విక్టరీ వెంకటేష్ ఫస్ట్ లుక్ రిలీజ్…!
విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh) 40 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ‘వెంకీ అనిల్ 5’(Venky Anil 5) చిత్ర బృందం అభిమానులకు ప్రత్యేక ట్రీట్ ఇచ్చింది. ఈ సందర్భంగా ...
కోర్టుల తీర్పులతో బటబయలు అవుతున్న టీడీపీ అసత్య ప్రచారాలు – విశ్వసనీయత కోల్పోతున్న మీడియా సంస్థలు!
ప్రజాస్వామ్య వ్యవస్థలో (Democratic System) మీడియాను నాలుగో స్తంభంగా అభివర్ణిస్తారు. అయితే, ఈ వ్యవస్థ రాజకీయ ప్రయోజనాల కోసం వాస్తవాలను తుంగలో తొక్కినప్పుడు, అది కేవలం ఒక పార్టీ ప్రచార యంత్రంగా మారిపోతుంది. ...














