varathabyte

Vartha Byte

‘మ్యాజిక్’ డ్రైన్ల వెనుక మాయాజాలం.. బయటపడ్డ పాలకుల వైఫల్యం!

గ్రామీణ ప్రాంతాల రూపురేఖలను మార్చేస్తామని, మురుగునీటి సమస్యలను చిటికెలో మాయం చేస్తామని పాలకులు అట్టహాసంగా ప్రచారం చేసుకున్న వినూత్న సాంకేతికత.. ‘మ్యాజిక్ డ్రైన్’(Magic Drain). ‘పల్లె పండుగ 2.0(Palle Panduga 2.0) కార్యక్రమం ...

ట్రంప్‌ ప్రభుత్వంలో కీలక మార్పు.. వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ పదవి నుంచి కరోలిన్‌ లీవిట్‌ ఔట్.!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) ప్రభుత్వంలో మరో కీలక మార్పు జరగనుంది. వైట్‌హౌస్‌ (White House) ప్రెస్‌ సెక్రటరీ కరోలిన్‌ లీవిట్‌ (Karoline Leavitt) ఆగస్టు నెలాఖరులో తన పదవికి ...

ఆంక్షల నడుమ జగన్ కర్నూలు పర్యటన.. విరూపాక్షి అరెస్టుపై మండిపడ్డ జగన్!

ఆలూరు ఎమ్మెల్యే(Alur MLA) విరూపాక్షిని(Virupakshi) పరామర్శించేందుకు కర్నూలు (Kurnool) వెళ్లిన వైఎస్సార్‌సీపీ (YSRCP) అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy).. కూటమి ప్రభుత్వంపై (Coalition Government) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ...

జనసేన–టీడీపీ బంధంలో పెరుగుతున్న అంతరం?

పైకి మాత్రం ఐక్యతను ప్రదర్శిస్తున్న జనసేన–తెలుగుదేశం (Jana Sena-TDP) కూటమిలో అంతర్గత విభేదాలు క్రమంగా ముదురుతున్నాయా? కూటమి (Alliance) 15 ఏళ్లకు తగ్గకుండా కొనసాగాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఆకాంక్షిస్తున్నప్పటికీ, ...

ఓలా, ఉబర్, ర్యాపిడో యూజర్లకు భారీ ఊరట.. ‘అడ్వాన్స్ టిప్’పై కేంద్రం కీలక నిర్ణయం..!

ఓలా (Ola), ఉబర్(Uber), ర్యాపిడో (Rapido) వంటి రైడ్ యాప్‌లను (Ride Apps) ఉపయోగించే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం (Central Government) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణం ప్రారంభం కాకముందే ప్రయాణికులను టిప్ ...

సుకుమార్ కూతురు సుకృతి వేణికి అంతర్జాతీయ అవార్డు.. ఏకైక సింగర్‌గా అరుదైన రికార్డు..!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) కుమార్తె (Daughter) సుకృతి వేణి (Sukrithi Veni) చిన్న వయసులోనే సినీ, సంగీత రంగాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ‘గాంధీ తాత చెట్టు’(Gandhi Tatha ...

రేవంత్ రెడ్డి సీఎంవా? లేక రియల్ ఎస్టేట్ ఏజెంట్‌వా?: మాజీ మంత్రి హరీశ్ రావు

రాయదుర్గం (Raidurgam) పన్మక్త (Panmaktha) గ్రామంలోని సర్వే నంబర్ 83/1లోని 10.63 ఎకరాల వారసత్వ భూమిని (Heritage Land) తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (Telangana Industrial Infrastructure Corporation – ...

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్.. ధిక్కరణ నోటీసులు జారీ..!

హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాల (Illegal Constructions)కూల్చివేతలతో (Demolitions) వార్తల్లో నిలిచిన హైడ్రా కమిషనర్ (HYDRAA Commissioner) రంగనాథ్‌కు (Ranganath) తెలంగాణ హైకోర్టు (Telangana High Court) షాక్ ఇచ్చింది. న్యాయస్థానం ఇచ్చిన ముందస్తు ...

నల్లమలలో 22 పులులు ఎక్కడ? వరుస మరణాలతో కలకలం.. అటవీశాఖపై పెరుగుతున్న విమర్శలు.

నల్లమల అటవీ ప్రాంతంలోని నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్‌లో 22 పులులు కనిపించకపోవడం, ఇటీవలి కాలంలో వరుసగా పులుల మరణాలు చోటుచేసుకోవడం, అక్రమ వేటపై ఆరోపణలు వెల్లువెత్తడం తీవ్ర ఆందోళనకు దారితీస్తోంది. దేశ జాతీయ ...

అభిజీత్ దిప్కే సంచలన ప్రకటన.. త్వరలోనే ‘జంతర్ మంతర్-2’ ప్రారంభం..!

సీజేపీ (CJP) అధ్యక్షుడు అభిజీత్ దిప్కే (Abhijit Dipke) జంతర్ మంతర్-2 (Jantar Mantar-2) నిరసన కార్యక్రమంపై కీలక ప్రకటన చేశారు. త్వరలోనే జంతర్ మంతర్-2ను ప్రారంభించబోతున్నట్లు వెల్లడించారు. ఢిల్లీలో పార్టీ వాలంటీర్ల ...