సినిమాలు
ఇండియన్ 3 నుంచి కొత్త పోస్టర్.. సేనాపతి మళ్లీ వస్తున్నాడు..!
లోకనాయకుడు కమల్ హాసన్(Kamal Haasan), దర్శకుడు శంకర్ (Shankar) కలయికలో 1996లో వచ్చిన ‘భారతీయుడు’ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. అవినీతికి (Corruption) వ్యతిరేకంగా పోరాడే సేనాపతి (Senapathi) పాత్రలో కమల్ హాసన్ ...
‘రామాయణ’ నిర్మాత నమిత్ మల్హోత్రా ఆఫీసులు, నివాసంలో ఐటీ సోదాలు..!
భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘రామాయణ’(Ramayana) సినిమాకు ఊహించని పరిణామం ఎదురైంది. ఈ భారీ మైథాలజికల్ ప్రాజెక్ట్ నిర్మాత(Producer), ప్రైమ్ ఫోకస్ (Prime Focus) సంస్థ అధినేత నమిత్ మల్హోత్రాకు ...
ప్రముఖ సినీ నటుడు నానా పటేకర్ కన్నుమూత.. !
బాలీవుడ్ దిగ్గజ నటుడు నానా పటేకర్ (Nana Patekar) కన్నుమూశారు. 75 ఏళ్ల వయసులో గుండెపోటుతో(Heart Attack) తుదిశ్వాస విడిచారు. గురువారం ఉదయం గోవాలోని(Goa) తన నివాసంలో అపస్మారక స్థితిలో కనిపించిన ఆయనను ...
అభిమానులకు గుడ్ న్యూస్.. మరోసారి తల్లిదండ్రులు కాబోతున్న సిద్ధార్థ్–కియారా!
బాలీవుడ్ స్టార్ కపుల్ సిద్ధార్థ్ మల్హోత్రా(Sidharth Malhotra), కియారా అడ్వాణీ(Kiara Advani) తమ అభిమానులకు మరో గుడ్ న్యూస్ చెప్పారు. ఇప్పటికే ఓ పాపకు తల్లిదండ్రులైన ఈ జంట.. ఇప్పుడు మరోసారి తల్లిదండ్రులుగా ...
‘ఎపిక్’ ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధం.. ఎక్కడ చూడొచ్చంటే?
‘బేబి’(Baby) సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆనంద్ దేవరకొండ(Anand Deverakonda), వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya) జంటగా నటించిన తాజా చిత్రం ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’(Epic – First Semester). ‘90s’ వెబ్ ...
విశ్వంభర రిలీజ్ డేట్ లాక్?.. మెగాస్టార్ మూవీపై క్రేజీ టాక్!
మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi), త్రిష (Trisha) జంటగా నటిస్తున్న భారీ ఫ్యాంటసీ అడ్వెంచర్ చిత్రం ‘విశ్వంభర’(Vishwambhara). ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట (Vassishta) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయినా, గ్రాఫిక్స్, విజువల్ ...
Jailer 2 Telugu Trailer: రజనీకాంత్ ‘జైలర్ 2’ తెలుగు ట్రైలర్ రిలీజ్!
సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) నటించిన ‘జైలర్ 2’పై(Jailer 2) భారీ అంచనాలు ఉన్నాయి. బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన ‘జైలర్’కు సీక్వెల్‌గా నెల్సన్ దిలీప్‌కుమార్ (Nelson Dilipkumar) తెరకెక్కించిన ఈ ...














