Movies
తారక్‌తో మళ్లీ స్క్రీన్ షేర్ చేయనున్న ఆలియా భట్
గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ (NTR) మరియు దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ చిత్రం పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై సినీ వర్గాల్లో ...
గోపిచంద్ ‘భరతవర్ష’ గ్లింప్స్ రిలీజ్…టైటిల్ గ్లింప్స్‌తో భారీ అంచనాలు
మ్యాచో స్టార్ గోపీచంద్ (Gopichand) కెరీర్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 33వ సినిమాకు సంబంధించిన సస్పెన్స్‌కు ముగింపు పలికింది. ఈ చిత్రానికి ‘భరతవర్ష’ (Bharatvarsha) అనే శక్తివంతమైన టైటిల్‌ను (Powerful Title) ఖరారు ...
నిశ్శబ్దం వెనుక తుఫాన్.. ఎన్టీఆర్ లేటెస్ట్ లుక్‌తో డ్రాగన్‌పై అంచనాలు డబుల్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr. NTR), దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ డ్రాగన్ (Dragon) ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది. సినిమా ప్రకటించినప్పటి నుంచి ...
జైలర్ 2లో షారుఖ్ ఔట్.. పవన్ కళ్యాణ్ ఎంట్రీనా? రజినీకాంత్ మూవీపై భారీ సస్పెన్స్
సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) నటిస్తున్న జైలర్ 2 (Jailer 2) సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో సీక్వెల్‌పై అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. తాజాగా ...
బైకర్ మూవీపై పీ వి సింధు ప్రశంసలు.. శర్వానంద్ నటనకు క్రీడాకారిణి ఫిదా
టాలీవుడ్ హీరో శర్వానంద్ (Sharwanand) నటించిన బైకర్ (Biker) సినిమా విడుదలైన వారం రోజుల్లోనే మంచి స్పందనతో దూసుకుపోతోంది. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటూ బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా ...
Dacoit Review: ‘డెకాయిట్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టాలీవుడ్‌లో వైవిధ్యమైన కథలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అడివిశేష్ (Adivi Sesh) మరోసారి డెకాయిట్సి (Dacoit)నిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. దాదాపు 4 సంవత్సరాల గ్యాప్ తర్వాత వచ్చిన ఈ సినిమా విడుదలకు ముందే ...
థియేటర్‌లో అభిమానులతో కలిసి ‘ధురంధర్: ది రివెంజ్’ సినిమాను చూసిన డార్లింగ్ ప్రభాస్
ఇండియన్ బాక్సాఫీస్‌ను కుదిపేస్తున్న ‘ధురంధర్: ది రివెంజ్’ (Dhurandhar: The Revenge) భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. విడుదలైనప్పటి నుంచి ఈ సినిమా రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ వేగంగా ముందుకు సాగుతోంది. ఇదే ...
మెగాస్టార్ సినిమా విశ్వంభర రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) హీరోగా, దర్శకుడు మల్లిడి వశిష్ట (Mallidi Vassishta) తెరకెక్కిస్తున్న భారీ సోషియో ఫాంటసీ చిత్రం విశ్వంభరపై (Vishwambhara) ఎట్టకేలకు కీలక అప్‌డేట్ బయటకు వచ్చింది. చాలా ...
రాకా అంటూ బర్త్‌డే బ్లాస్ట్.. అల్లు అర్జున్ – అట్లీ మూవీ టైటిల్ పోస్టర్ వైరల్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అప్డేట్ ఎట్టకేలకు వచ్చింది. ఆయన బర్త్‌డే సందర్భంగా కొత్త సినిమా నుంచి టైటిల్ మరియు ఫస్ట్ లుక్‌ను విడుదల చేస్తూ ...














