English
‘పెద్ది’ రన్ టైమ్‌పై వైరల్ అవుతున్న వార్తలు…అసలు నిజం ఇదే!
టాలీవుడ్‌లో ప్రస్తుతం భారీ నిడివి గల సినిమాల ట్రెండ్ సక్సెస్‌గా కొనసాగుతోంది. కంటెంట్ బలంగా ఉంటే మూడు గంటలకు పైగా రన్ టైమ్ ఉన్నా ప్రేక్షకులు ఆదరిస్తారనే విషయాన్ని ‘పుష్ప 2’ నిరూపించేసింది. ...
Tomato Price Drop:టమాటా రైతు కంట కన్నీరు…రోడ్లపైనే టమాటాలు పారబోసిన అన్నదాతలు
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో రైతుల (Farmers) పరిస్థితి దారుణంగా తయారైంది. అనకాపల్లి జిల్లా (Anakapalli District)రైతులు ఈ సీజన్ లో టమాటా పండించిన టమాటా పంటకు ధర (Tomato Crop Price) ...
YS Jagan:వైఎస్ జగన్‌ను కలిసిన తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Video)
ఏపీ మాజీ ముఖ్యమంత్రి (Former Chief Minister of Andhra Pradesh), వైసీపీ అధినేత (YSRCP Chief) వైఎస్ జగన్ (Y. S. Jagan Mohan Reddy)ను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి (Deputy ...
మహిళా భద్రత – జనసేన అధినేతపై తొలగిపోతున్న భ్రమలు?
రాజకీయాల్లో మార్పు తీసుకొస్తానని, మహిళా భద్రతకు (Women Safety) అత్యున్నత ప్రాధాన్యత ఇస్తానని, నిజాయతీ రాజకీయాలకు కట్టుబడి ఉంటానని ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గారి ...
అమెరికా–ఇజ్రాయెల్–ఇరాన్ యుద్దంలో కీలక మలుపు- ఇరాన్‌కు మద్దతుగా చైనా ఎంట్రీ?
మధ్యప్రాచ్యంలో (Middle East) ఉద్రిక్తతలు రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతున్నాయి. ఇజ్రాయెల్–ఇరాన్ (Israel–Iran) ఘర్షణల నేపథ్యంలో అమెరికా (America) కూడా యుద్ధ వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తోంది. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald ...
ఫస్ట్ లుక్‌తోనే అంచనాలు ఆకాశాన్నంటిస్తున్న సూర్య‘విశ్వనాధ్ & సన్స్’!
తమిళ స్టార్ హీరో సూర్య (Surya) ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో భారీ ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. కథల ఎంపికలో ఎప్పుడూ ప్రయోగాలకు ముందుండే సూర్య, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు కంటెంట్‌కు ప్రాధాన్యం ఇచ్చే ...
బ్రహ్మోత్సవాల్లో భగ్గుమన్న రాజకీయాలు.. కొలికపూడి–చిన్ని మధ్య ఆలయ ప్రాంగణంలో ఉద్రిక్తత (Video)
తిరువూరులో (Tiruvuru) రాజకీయ వేడి మరోసారి ఆలయ ప్రాంగణానికే చేరింది. గంపలగూడెం నెమలి శ్రీవేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల్లో (Brahmotsavam Festival) ఎంపీ కేశినేని (Kesineni), ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు (Kolikipudi Srinivas Rao) మధ్య ...
అర్ధరాత్రి అంగన్వాడిల అరెస్టులు
కనీస వేతనాలు పెంచాలని (Minimum Wages Increase), తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ విజయవాడలోని (Vijayawada) ధర్నా చౌక్ వద్ద అంగన్‌వాడీ వర్కర్లు (Anganwadi Workers), హెల్పర్లు (Helpers) శాంతియుతంగా ...
సీఎం ఇంటి వద్ద హోలీ హెచ్చరిక.. ఏపీలో అంగన్వాడీల ఉద్యమం ఉధృతి
ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) అంగన్వాడీ కార్మికుల (Anganwadi Workers) ఆందోళన మరోసారి ఉధృతమైంది. తమ డిమాండ్లపై ప్రభుత్వం చర్చలకు పిలవకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అంగన్వాడీలు, స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ ...
తమిళనాడులో స్టాలిన్ కు మద్దతుగా ఆర్కే రోజా ప్రచారం…మహిళా పథకాలపై ప్రశంసలు
తమిళనాడులో (Tamil Nadu) డీఎంకే (DMK) మద్దతుగా వైసీపీ (YSRCP) నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా (RK Roja) ప్రచారంలో పాల్గోన్నారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) పుట్టిన రోజు ...














