Andhra Politics

మహాశివరాత్రి కానుకగా భక్తులకు బిగ్ రిలీఫ్.. శ్రీశైలంలో టోల్ ఫీజు ఫ్రీ!

మహాశివరాత్రి (Maha Shivaratri) పర్వదినం సందర్భంగా శ్రీశైల (Srisailam)క్షేత్రం ఆధ్యాత్మిక కాంతులతో మెరిసిపోతోంది. విద్యుద్దీపాలతో వెలుగొందుతున్న ఈ శైవక్షేత్రానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. స్వామి అమ్మవార్ల దర్శనం కోసం రోజురోజుకూ రద్దీ పెరుగుతున్న ...

సంక్షేమ హాస్టళ్లలో నిర్లక్ష్యం – విద్యార్థులను కొరికిన ఎలుకలు

ఎన్టీఆర్‌ జిల్లా ఎ.కొండూరు మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో (Kasturba Gandhi Balika Vidyalaya – KGBV) సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. హాస్టల్‌లో నివసిస్తున్న 11 నుంచి 12 మంది ...

తిరుమల నెయ్యి కాంట్రాక్టు వెనుక హెరిటేజ్ సిండికేట్‌? వైసీపీ సంచలన ఆరోపణలు.

తిరుమల (Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామివారి పవిత్ర లడ్డూ ప్రసాదానికి (Laddu Prasadam) వినియోగించే నెయ్యి కాంట్రాక్టు వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వైఎస్సార్‌సీపీ(YSRCP) నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి ...

99 పైసలకే వేల కోట్ల భూములా? –వరుదు కళ్యాణి

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం (Alliance Government) పరిశ్రమల పేరుతో విలువైన భూములను (Lands) కారు చౌకగా కట్టబెడుతోందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి (Varudu Kalyani) తీవ్ర విమర్శలు గుప్పించారు. హైదరాబాదులో ఎకరానికి ...

కూటమి ప్రభుత్వం స్కామ్‌ల మయం: జగన్

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం (Coalition Government) స్కామ్‌ల మయంగా మారిందని మాజీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ (YS Jagan Mohan Reddy) తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు. ఎక్కడికక్కడ యథేచ్ఛగా దోపిడీ జరుగుతోందని, ప్రజల ...

మండలి వేదికగా లడ్డూ వివాదంలో వాస్తవాలు ప్రజలకి తెలియచేయాలి – జగన్‌ దిశానిర్దేశం!

వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మాజీ ముఖ్యమంత్రి మరియు పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (Sri YS Jagan Mohan Reddy) కీలక సమావేశం నిర్వహించారు. రాబోయే మండలి ...

తల్లికి వందనం పథకంపై శాసన మండలిలో సవాళ్ల పర్వం.

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర శాసన మండలి (Legislative Council)లో ‘అమ్మ ఒడి (తల్లికి వందనం) (Talliki Vandanam)’ పథకంపై తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. ప్రతిపక్షం తరఫున సీనియర్ నాయకుడు బోత్సా ...

సీఎం చంద్రబాబు ఇలాకా కుప్పంలో కల్తీ పాల ముఠా బహిర్గతం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి (Chief Minister) ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గానికి (Kuppam Constituency) చెందిన వ్యక్తులు నకిలీ పాల తయారీ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ...

మళ్లీ జైలుకే అంబటి రాంబాబు.. సంక్రాంతి సంబరాల కేసులో 14 రోజుల రిమాండ్

మాజీ మంత్రి అంబటి రాంబాబు (Former Minister Ambati Rambabu)కు మరోసారి జైలు శిక్ష విధించబడింది. సంక్రాంతి సంబరాల కేసు (Sankranthi Celebrations Case)లో గుంటూరు సివిల్ జడ్జి ఆయనకు 14 రోజుల ...

కన్నుమిన్నూ తెలియడంలేదా? అరవ శ్రీధర్ వ్యవహారంపై జనసేనలో తీవ్ర చర్చ

రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై (Railway Kodur MLA Arava Sridhar) ప్రభుత్వ ఉద్యోగి వీణ చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు (Sexual Harassment Allegations) రాజకీయంగా తీవ్ర చర్చకు దారి ...