International News
Sheikh Hasina: షేక్ హసీనా సంచలన హెచ్చరిక.. “నన్ను ఆపే శక్తి ఎవరికీ లేదు.. మళ్లీ బంగ్లాదేశ్‌కు వస్తా!”
బంగ్లాదేశ్ (Bangladesh) మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా(Sheikh Hasina) తాజాగా చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. 2024లో బంగ్లాదేశ్‌లో చెలరేగిన విద్యార్థి ఉద్యమం (Student Movement) కారణంగా అధికారాన్ని ...
ప్రొస్టేట్ క్యాన్సర్‌ను జయించిన ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహూ.. ఆరోగ్యంపై స్వయంగా కీలక ప్రకటన
ఇజ్రాయిల్ (Israel) ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ (Benjamin Netanyahu) తన ఆరోగ్యంపై కీలక ప్రకటన చేశారు. తనకు ప్రొస్టేట్ క్యాన్సర్ (Prostate Cancer) ఉన్నట్లు నిర్ధారణ అయినప్పటికీ, ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నానని వెల్లడించారు. ...
ఆపిల్‌లో భారీ మార్పు.. కొత్త సీఈఓగా జాన్ టెర్నస్ నియామకం
ప్రపంచ ప్రముఖ టెక్ సంస్థ ఆపిల్‌లో (Apple) కీలక మార్పు చోటుచేసుకుంది. ప్రస్తుత సీఈఓ(CEO) టిమ్ కుక్ (Tim Cook) సెప్టెంబర్ 1 నుంచి తన పదవి నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించారు. ఆయన ...
జపాన్‌లో భారీ భూకంపం.. 10 అడుగుల సునామీ హెచ్చరికతో ప్రజల్లో భయం
జపాన్‌లో (Japan) మరోసారి ప్రకృతి విపత్తు ముప్పు పొంచి ఉంది. సోమవారం సాయంత్రం ఉత్తర జపాన్‌లో భారీ భూకంపం (Earthquake)సంభవించగా, అనంతరం సునామీ హెచ్చరికలు జారీ చేశారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత ...
ఇండోనేషియాలో ఘోర హెలికాప్టర్ ప్రమాదం.. 8 మంది దుర్మరణం
ఇండోనేషియాలో (Indonesia) విషాదకర హెలికాప్టర్ (Helicopter) ప్రమాదం చోటుచేసుకుంది. వెస్ట్ కలిమంతాన్ ప్రావిన్స్ (West Kalimantan Province) లో ప్రయాణిస్తున్న హెలికాప్టర్ హఠాత్తుగా కూలిపోవడంతో అందులో ఉన్న 8 మంది మృతి చెందినట్లు ...
హార్ముజ్ దిగ్బంధనంపై భారత్ ఘాటు హెచ్చరిక.. ఐరాసలో బలమైన సందేశం
హార్ముజ్ జలసంధి (Hormuz Strait) వద్ద వాణిజ్య నౌకలపై (Ships) దాడులు చేయడం ఏమాత్రం సమంజసం కాదని భారత్ (India) స్పష్టం చేసింది. ఐక్యరాజ్యసమితిలో (United Nations) భారత శాశ్వత ప్రతినిధి హరీష్ ...
వర్జీనియా మాజీ ఉప గవర్నర్ దారుణం.. భార్యను కాల్చి చంపి ఆత్మహత్య
అమెరికా (America) రాజకీయ వర్గాలను కలిచివేసే విషాద ఘటన చోటుచేసుకుంది. వర్జీనియా (Virginia మాజీ ఉప గవర్నర్ (Lieutenant Governor) జస్టిన్ ఫెయిర్‌ఫాక్స్ (Justin Fairfax) తన భార్యను కాల్చి చంపి, అనంతరం ...
అమెరికా–ఇరాన్ మళ్లీ చర్చలు సిద్ధం..? ఈసారి వేదిక ఎక్కడ అన్నది హాట్ టాపిక్
అమెరికా(United States)–ఇరాన్ (Iran) మధ్య జరిగిన శాంతి చర్చలు విఫలమైన తర్వాత మరోసారి ఉద్రిక్తతలు పెరిగాయి. పాకిస్తాన్ (Pakistan) రాజధాని ఇస్లామాబాద్‌లో (Islamabad) జరిగిన చర్చలు ఎలాంటి ఒప్పందం లేకుండానే ముగియడంతో పరిస్థితి ...
ప్రపంచ ఆర్చరీ వరల్డ్ కప్‌లో భారత్‌కు గోల్డ్ మెడల్ సొంతం
మెక్సికోలోని (Mexico) ప్యూబ్లాలో (Puebla) జరిగిన ఆర్చరీ వరల్డ్ కప్‌లో (Archery World Cup) భారత మహిళల కాంపౌండ్ జట్టు (India Woman’s Compound Team) అద్భుత ప్రదర్శనతో స్వర్ణ పతకాన్ని (Gold ...














