English
Sanju Samson: సంజూ సూపర్ ఇన్నింగ్స్… సెమీస్ చేరిన టీమిండియా
భారత్‌కు (India) సెమీఫైనల్ అవకాశాలు దాదాపు నిలిచిపోయే స్థితిలో ఉన్న వేళ, సంజు శాంసన్అ (Sanju Samson)ద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించి టాప్ ఫోర్‌లోకి చేర్చాడు. ఐసీసీ మెన్స్ టీ20 2026 (ICC ...
మొన్న రాయవరం నిన్న వేట్లపాలెం – ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమా?
కాకినాడ జిల్లాలోని (Kakinada District) సామర్లకోట వేట్లపాలెంలో (Vetlapalem) ఉన్న సూర్యశ్రీ బాణాసంచా కేంద్రంలో చోటుచేసుకున్న ఘోర పేలుడు ప్రమాదం (Massive Explosion Accident) రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనకు నిబంధనల ...
సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌పై డీఎస్పీ ఫిర్యాదు
తిరుమల లడ్డూ ప్రసాదంలో (Tirumala Laddu Prasadam) జంతు అవశేషాలు (Animal Remains) కలిపారంటూ వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని సీబీఐ(CBI) తేల్చడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ...
యుద్ధం వేళ ఇరాన్‌లో అధికారం మార్పు…సుప్రీం లీడర్‌గా మొజ్తబా ఎంపిక!
అయతొల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) మరణం తర్వాత పశ్చిమాసియాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇరాన్ దేశంలో అత్యున్నత పదవిగా భావించే సుప్రీం లీడర్ (Supreme Leader) బాధ్యతలను ఖమేనీ ...
తిరుమలలో సంచలనం… టీటీడీ చైర్మన్‌పై ఆరోపణలు, రాజీనామా డిమాండ్
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) (TTD) చైర్మన్ బీఆర్ నాయుడుకు (B R Naidu) సంబంధించిన కొన్ని వీడియోలు (Videos), ఫోటోలు (Photos) సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చ ...
లంక క్రికెట్‌లో కీలక మలుపు… కోచ్ పదవికి సనత్ జయసూర్య రాజీనామా
టీ20 ప్రపంచకప్ 2026ను (T20 World Cup 2026) భారత్ (India) విజయవంతంగా ఆతిథ్యం ఇచ్చిన నేపథ్యంలో, పాకిస్తాన్ (Pakistan) మ్యాచ్‌లకు శ్రీలంక (Sri Lanka) వేదికగా నిలిచింది. సహ ఆతిథ్య దేశంగా ...
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి…ఇరాన్ మీడియా ధృవీకరణ
ఇరాన్రా (Iran) జకీయ వర్గాల్లో భారీ ప్రకంపనలు రేగుతున్నాయి. దేశ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) (86) మృతి చెందినట్లు అక్కడి అధికారిక మీడియా ప్రకటించింది. అమెరికా–ఇజ్రాయెల్ ...
విశాఖలో మరో సంస్థకు రూపాయకే 30 ఎకరాలు – ఉద్యోగులు లేని సంస్థకు భూములా అంటూ విమర్శలు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నం జిల్లా తార్లువాడలోని విలువైన భూమిని మరో సారి ఎకరాకు కేవలం రూపాయకే కేటాయించడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. రాష్ట్ర ప్రభుత్వం “ప్రత్యేక కేసు”గా పేర్కొంటూ ఏపీ ...
టీటీడీ పాలకమండలి భేటీలో కీలక నిర్ణయాలు.. కొత్త పథకాలతో టీటీడీ వార్షిక బడ్జెట్ ఆమోదం
తిరుమల (Tirumala) అన్నమయ్య భవనంలో టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం (TTD Board of Trustees Meeting) ముగిసింది. టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడు (B.R. Naidu) అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ...
ధోనీకి షాక్… జార్ఖండ్ ప్రభుత్వం నుంచి నోటీసులు
టీమిండియా మాజీ కెప్టెన్, ‘కెప్టెన్ కూల్’ మహేందర్ సింగ్ దోని (Mahendra Singh Dhoni) కు జార్ఖండ్ రాష్ట్ర గృహనిర్మాణ బోర్డు (Jharkhand State Housing Board) ఊహించని షాక్ ఇచ్చింది. 2009లో ...














