తెలంగాణ పోలిటిక్స్
నాని ‘ప్యారడైజ్’ కోసం థియేటర్‌కు కేటీఆర్.. వైరల్‌గా మారిన పోస్ట్!
బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్(KTR) చాలా ఏళ్ల తర్వాత థియేటర్‌లో(Theatre) సినిమా చూసేందుకు సిద్ధమయ్యారు. నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ చిత్రాన్ని థియేటర్‌లో ...
చాకలి ఐలమ్మ తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక: కేసీఆర్
చాకలి ఐలమ్మ (Chakali Ilamma) తెలంగాణ (Telangana) ఆత్మగౌరవానికి, తెలంగాణ సోయికి (Telangana Identity) నిలువెత్తు నిదర్శనమని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) అన్నారు. ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమె పోరాటాన్ని, త్యాగాలను స్మరించుకుంటూ ...
గణేశ్ నిమజ్జన వేడుకల్లో విషాదం.. ఎస్సై సహా 13 మంది మృతి!
తెలంగాణలో (Telangana) ఘనంగా నిర్వహించిన గణేశ్ నిమజ్జన వేడుకలు (Ganesh Immersion Celebrations) పలు విషాద ఘటనలకు వేదికయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా చోటుచేసుకున్న వేర్వేరు ప్రమాదాల్లో 13 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 26 ...
రైతు బీమా నిలిపివేతపై కేటీఆర్ ఆగ్రహం.. పశువుల బీమాపై కీలక వ్యాఖ్యలు!
తెలంగాణలో (Telangana) కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) తీసుకుంటున్న నిర్ణయాలపై బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మరోసారి విమర్శలు చేశారు. రైతు కుటుంబాలకు (Farmer Families) ఆర్థిక భరోసా కల్పించే రైతు ...
దానం నాగేందర్‌కు బిగ్ షాక్.. సుప్రీంకోర్టు కీలక తీర్పు!
ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు (Danam Nagender) సుప్రీంకోర్టులో(Supreme Court) ఎదురుదెబ్బ తగిలింది. బీఆర్‌ఎస్(BRS) నుంచి కాంగ్రెస్‌లోకి(Congress) మారిన వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు(Telangana High Court) ఇచ్చిన అనర్హత తీర్పును సవాలు ...
తెలంగాణలో కరెంట్ కోతలపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు.. ‘ఎల్ నినో కాదు.. ఎల్ కాంగ్రెస్’!
తెలంగాణలో(Telangana) విద్యుత్ సరఫరా(Power Supply), ఉత్పత్తి పరిస్థితులపై(Power Generation) బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కాంగ్రెస్ (Congress) ప్రభుత్వంపై విమర్శలు చేశారు. తెలంగాణకు (Electricity) కరెంట్ విలాసం కాదని, ప్రజల జీవనరేఖ ...
బంగాళాఖాతంలో వాయుగుండం… తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, రెడ్ అలర్ట్!
బంగాళాఖాతంలో(Bay of Bengal) ఏర్పడిన వాయుగుండం (Depression) ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వాయుగుండం ఇవాళ అర్ధరాత్రి లేదా రేపు తెల్లవారుజామున ఆంధ్రప్రదేశ్‌లోని కళింగపట్నానికి సమీపంలో తీరం దాటే ...
ఆదిలాబాద్ రిమ్స్‌లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం.. ఇద్దరు పసికందులు మృతి!
ఆదిలాబాద్ (Adilabad) రిమ్స్ ఆసుపత్రిలో(RIMS Hospital) సోమవారం అర్ధరాత్రి తీవ్ర అగ్నిప్రమాదం (Fire Accident) చోటుచేసుకుంది. ఆసుపత్రిలోని ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ విభాగంలో(Special Newborn Care Unit) ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ...
రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్.. సిట్టింగ్ జడ్జితో విచారణకు సవాల్!
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క కాల్వ కూడా తవ్వలేదని మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) తీవ్రంగా విమర్శించారు. భువనగిరి జిల్లా ఆలేరులో ఆయన మాట్లాడుతూ ...
రైతులకు కరెంట్ లేదు.. నీళ్లు లేవు.. రేవంత్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్!
పాలమూరు (Palamuru) రైతాంగానికి సాగునీరు(Irrigation Water), ఉచిత విద్యుత్ (Free Power) అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) విమర్శించారు. వనపర్తి జిల్లా పెబ్బేరు పట్టణంలో నిర్వహించిన నిరసన ...














