తెలంగాణ పోలిటిక్స్

జాబ్ నోటిఫికేషన్లు నిల్.. 121 మద్యం బ్రాండ్లకు నోటిఫికేషన్లు ఫుల్: హరీశ్ రావు

రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తుంటే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం జాబ్ నోటిఫికేషన్ల విషయంలో జాప్యం చేస్తోందని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. మరోవైపు 121 మద్యం ...

ప్రియుడి కోసం తల్లిదండ్రులను చంపిన యువతి.. అదే మత్తు ఇంజెక్షన్‌తో ఆత్మహత్య.!

సంగారెడ్డి జిల్లాలో కలకలం రేపిన దంపతుల హత్య కేసులో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ప్రేమ వ్యవహారంలో కన్నతల్లిదండ్రులను మత్తు ఇంజెక్షన్ ఇచ్చి హత్య చేసిన యువతి సురేఖ, బెయిల్‌పై జైలు నుంచి బయటకు ...

రేవంత్ రెడ్డి.. ఇదేనా మీరు చెప్పే అంతర్జాతీయ ప్రమాణాలు..స్కూల్ యూనిఫారాలపై హరీశ్ రావు ఫైర్..!

తెలంగాణలో(Telangana) ప్రభుత్వ పాఠశాల (Government School) విద్యార్థులకు (Students) నాణ్యమైన (Quality) స్కూల్ యూనిఫారాలు (School Uniforms) అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) విఫలమైందని మాజీ మంత్రి, బీఆర్ఎస్(BRS) నేత హరీశ్ ...

తెలంగాణలో రవాణా సంఘాల సమ్మె.. అర్ధరాత్రి నుంచి ఆటోలు, క్యాబ్‌లు బంద్‌..!

తెలంగాణలో(Telangana) రవాణా (Transport) రంగానికి చెందిన కార్మికులు (Workers) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆటోలు(Autos), క్యాబ్‌లు(Cabs), స్కూల్‌ వ్యాన్లను(School Vans) నిలిపివేయనున్నట్లు రవాణా సంఘాల ఐక్య కార్యాచరణ ...

22ఏ పేరుతో భూ దందా? కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు తీవ్ర ఆగ్రహం..!

బోడుప్పల్(Boduppal) పరిధిలోని పలు కాలనీలకు చెందిన ప్రజల భూములను 22ఏ నిషేధిత జాబితాలో (Prohibited List) చేర్చడంపై బీఆర్ఎస్(BRS) సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) కాంగ్రెస్ ప్రభుత్వంపై (Congress ...

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఎఫెక్ట్.. 28 వరకు వర్షాలు.. 16 జిల్లాలకు ఎల్లో అలర్ట్!

తెలంగాణలో(Telangana) వాతావరణం (Weather) మరోసారి మారనుంది. బంగాళాఖాతంలో(Bay of Bengal) ఏర్పడిన మరో అల్పపీడనం (Low Pressure Area) ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ(Meteorological Department) తెలిపింది. ...

కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్‌పై హత్యాయత్నం కేసు నమోదు..!

మాజీ మంత్రి కొండా సురేఖ (Konda Surekha) మాజీ ఓఎస్డీ (Former OSD) సుమంత్‌పై (Sumanth) హైదరాబాద్‌లో (Hyderabad) హత్యాయత్నం కేసు (Attempt to Murder Case) నమోదైంది. బోడుప్పల్‌కు చెందిన రియల్ ...

యువత తిరగబడితే ఏం జరుగుతుందో తెలుసా?.. రేవంత్, పొంగులేటికి హరీశ్ రావు హెచ్చరిక..!

తమ హక్కుల కోసం 6 వేల మంది లైసెన్స్ సర్వేయర్లు (Licensed Surveyors) ధర్నా చేస్తే వారిని పోలీస్ స్టేషన్లకు తరలించి నిర్బంధించడం దారుణమని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) ...

తెలంగాణలో ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల.. కీలక వివరాలు ఇవే..!

తెలంగాణలో (Telangana) ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో(Special Intensive Revision – SIR) భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితాను (Draft Electoral Roll) రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి(Sudharshan Reddy) ...

కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌పై కుట్ర.. కాంగ్రెస్‌పై హరీశ్‌రావు సంచలన ఆరోపణలు!

కల్యాణలక్ష్మి(Kalyana Lakshmi), షాదీముబారక్ (Shaadi Mubarak) పథకాలపై కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) కావాలనే కుట్ర చేస్తోందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్(BRS) నేత హరీశ్‌రావు ఆరోపించారు. మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడిన ఆయన, బీఆర్‌ఎస్ ...

12323 Next