Bolero Accident
శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు కోసం వేచి చూస్తున్న 3 మహిళలపై దూసుకెళ్లిన బొలెరో!
By Vartha Byte
—
రోడ్డు ప్రమాదం రంగారెడ్డి జిల్లాలో విషాదాన్ని నింపింది. శంషాబాద్ పరిధిలోని సత్తంరాయ్ వద్ద బస్ స్టాప్‌లో బస్సు కోసం వేచి చూస్తున్న 3 మంది మహిళలపై అదుపు తప్పిన బొలెరో వాహనం దూసుకెళ్లడంతో ...





