Demolitions in AP

కూటమి పాలనలో కూల్చివేతలు మితిమీరుతున్నాయా?

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అభివృద్ధి పనుల కంటే కూల్చివేతలపైనే ఎక్కువ దృష్టి పెట్టిందా అనే అనుమానాలు రోజురోజుకీ బలపడుతున్నాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ...