mega family
రామ్‌చరణ్‌కు నేషనల్ అవార్డ్ పక్కా.. ‘పెద్ది’పై శివరాజ్‌కుమార్ (శివన్న) సంచలన వ్యాఖ్యలు!
By Vartha Byte
—
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), ఉప్పెన ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’పై (Peddi) అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ...





