national award

రామ్‌చరణ్‌కు నేషనల్ అవార్డ్ పక్కా.. ‘పెద్ది’పై శివరాజ్‌కుమార్ (శివన్న) సంచలన వ్యాఖ్యలు!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), ఉప్పెన ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’పై (Peddi) అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ...