Andhra Politics
చంద్రగిరిలో రచ్చకెక్కిన కూటమి అంతర్గత విభేదాలు.
రాష్ట్ర రాజకీయాల్లో కూటమి ప్రభుత్వం రెండేళ్లకే అంతర్గత విభేదాలతో కుదేలవుతోందనే సంకేతాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇన్నాళ్లు లోపలపలనే కొనసాగిన కోల్డ్‌వార్ ఇప్పుడు బహిరంగంగా బయటపడటం పరిస్థితి తీవ్రతను చూపిస్తోంది. ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గంలో ...
‘సేవ్ పునర్విక’ మానవతా ఉద్యమం సక్సెస్
కర్నూలు జిల్లా వెల్దుర్తికి చెందిన మంగలి సురేష్, పుష్పావతి దంపతుల కుమార్తె పునర్వికశ్రీ పుట్టుకతోనే ‘స్పైనల్ మస్కులర్ అట్రోఫీ (SMA) టైప్–1’ అనే అరుదైన జన్యు సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. ఈ వ్యాధి ...
పవన్ కళ్యాణ్ కి శస్త్రచికిత్స.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి శస్త్రచికిత్స జరిగిందని ఆ పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. అధికారులతో పాలనాపరమైన అంశాలపై చర్చిస్తున్న సమయంలో ఆయన అకస్మాత్తుగా తీవ్ర ...
జర్నలిస్టుల అరెస్టులపై స్పందించిన జగన్ – చంద్రబాబు తీరుపై ఘాటు విమర్శలు!
కూటమి పాలనలో (Alliance Governance) రాష్ట్రంలో జర్నలిస్టులపై (Journalists) వరుసగా కేసులు నమోదు చేసి అరెస్టులకు పాల్పడుతున్న నేపథ్యంలో ప్రతిపక్ష నేత జగన్ (Jagan) తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వ తీరుపై (Government) మండిపడుతూ ...
నాడు ఈసీ నిర్ణయాలను సవాలు చేసిన అనిల్ చంద్ర పునేఠానే నేడు ఏపి కొత్త ఈసీ ?
ఉత్తరాఖండ్ (Uttarakhand) రాష్ట్రానికి చెందిన అనిల్ చంద్ర పునేఠా (Anil Chandra Punetha) పరిపాలనా రంగంలో (Administrative Sector) అనుభవం కలిగిన ఐఏఎస్ అధికారిగా పేరుంది. ఢిల్లీ యూనివర్శిటీ నుంచి డిగ్రీతో పాటు ...
మహిళా రిజర్వేషన్లపై కొత్త ట్విస్ట్.. వెంటనే అమలు సాధ్యమా?
దేశ రాజకీయాల్లో మహిళా రిజర్వేషన్ల (Women Reservations) అంశం మరోసారి ఉత్కంఠభరిత మలుపు తీసుకుంది. తమిళనాడుకు (Tamil Nadu) చెందిన డీఎంకే పార్టీ ఎంపీ పి. విల్సన్ (P. Wilson) రాజ్యసభలో ప్రవేశపెట్టిన ...
రాహుల్ గాంధీ చెప్పిన ‘16’ సంఖ్య – టీడీపీ పాత్రపై చర్చ ?
లోక్‌సభలో (Lok Sabha) జరిగిన చర్చల సందర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా రాజకీయ చర్చకు దారితీశాయి. ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రసంగంలో ...
అమరావతికి తప్ప దేనికి డబ్బులు ఉండవా?
కూటమి ప్రభుత్వం (Alliance Government) అధికారంలోకి వచ్చాక వేల కోట్లు అప్పులు తీసుకుంటూ అమరావతి రాజధాని (Amaravati Capital) నిర్మాణం అంటూ సహజసిద్ధం కాని ఊహాజనిత ప్రణాళికలతో సమయం గడుపుతుందే గానీ, రాష్ట్రంలోని ...
నిరాహార దీక్షలో అంబటి రాంబాబు..ప్రాణాలకు తెగించైనా పోరాటం ఆపనంటూ హెచ్చరిక
మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) నేత అంబటి రాంబాబు (Ambati Rambabu) గుంటూరులో (Guntur) తన ఇల్లు, కార్యాలయంపై జరిగిన దాడి ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ...














