Movies
సీనియర్ నటి షావుకారు జానకి తీవ్ర అస్వస్థత.. ఐసీయూకి తరలింపు..!
తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ సీనియర్ నటి షావుకారు జానకి (Sowcar Janaki) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 95 ఏళ్ల వయసున్న ఆమె కొంతకాలంగా శ్వాసకోశ సంబంధిత సమస్యలతో (Respiratory Problems) ...
“జనవరి 12 విడుదల – బావ బామ్మర్ది సౌజన్యంతో”.. అదిరిపోయే టైటిల్‌తో అనిల్ రావిపూడి సినిమా!
సంక్రాంతి (Sankranti) సీజన్‌కు తనదైన కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్‌తో సినిమాలు అందించే దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) మరో ఆసక్తికరమైన మల్టీస్టారర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. విక్టరీ వెంకటేష్(Victory Venkatesh), నందమూరి కళ్యాణ్ ...
పెంపుడు కుక్క బఘీరాకు జూనియర్ ఎన్టీఆర్ కన్నీటి వీడ్కోలు.. ఎమోషనల్ పోస్ట్ వైరల్..!
జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) తెరపై మాస్ హీరోగా కనిపించినా.. వ్యక్తిగత జీవితంలో ఎంతో సున్నితమైన మనసున్న వ్యక్తి. గత నాలుగేళ్లుగా తన జీవితంలో భాగమైన పెంపుడు కుక్క (Pet Dog) బఘీరా ...
రజనీకాంత్ ‘జైలర్ 2’కు భారీ ఆఫర్.. ఓటీటీ హక్కులకు రూ.160 కోట్లు?
రజనీకాంత్ (Rajinikanth) హీరోగా నెల్సన్ దిలీప్‌కుమార్ (Nelson Dilipkumar) తెరకెక్కిస్తున్న జైలర్ 2పై (Jailer 2) భారీ అంచనాలు ఉన్నాయి. 2023లో వచ్చిన జైలర్ ఘన విజయం సాధించడంతో ఇప్పుడు సీక్వెల్‌పై భారీ ...
అనసూయ వ్యాఖ్యలపై వివాదం.. ‘జై శ్రీరామ్’ అంశంలో కేసు నమోదు..!
సినిమాల్లో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో తన అభిప్రాయాలను నేరుగా వెల్లడించే నటి అనసూయ భరద్వాజ్(Anasuya Bharadwaj) మరోసారి వివాదంలో నిలిచారు. ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు మతపరమైన చర్చకు దారితీయడంతో వ్యవహారం ...
కావ్య మారన్ – అనిరుధ్ పెళ్లికి వేదిక సిద్ధమైందా?
సౌత్ ఇండియాలో పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్(Anirudh Ravichander), సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) సీఈఓ కావ్య మారన్ (Kavya Maran) పెళ్లికి సంబంధించిన వార్తలు మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా ...
‘జన నాయగన్’ ఓటీటీ రిలీజ్‌పై అధికారిక ప్రకటన.. ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ (Thalapathy Vijay) ప్రధాన పాత్రలో నటించిన మోస్ట్ అవేటెడ్ మూవీ ‘జన నాయగన్’(Jana Nayagan). హెచ్. వినోద్ (H. Vinoth) దర్శకత్వంలో తెరకెక్కిన ...
మహేశ్ బాబు ప్రశంసలు.. ‘డీసీ’ సినిమాపై సూపర్ స్టార్ ట్వీట్ వైరల్..!
లోకేష్ కనకరాజ్ (Lokesh Kanagaraj) హీరోగా, అరుణ్ మాథేశ్వరన్ (Arun Matheswaran) దర్శకత్వంలో తెరకెక్కిన ‘డీసీ’(DC)చిత్రం ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైనప్పటి నుంచి ఈ సినిమా విభిన్నమైన కథనం, రస్టిక్ ...
నాని నిర్మాణంలో నితిన్ సినిమా… ‘అలియాస్ రుక్మిణి’ షూటింగ్‌కు ముహూర్తం ఖరారు!
నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) నిర్మాతగా, నితిన్ (Nithiin) హీరోగా తెరకెక్కుతున్న ‘అలియాస్ రుక్మిణి’(Alias Rukmini) సినిమా ఇప్పుడు కీలక దశలోకి అడుగుపెట్టింది. సినిమా ప్రకటించినప్పటి నుంచే ఆసక్తిని పెంచిన ...
Toxic: ‘పాన్ ఇండియా స్టార్’ టైటిల్ ఎవరి సొత్తు కాదు.. యశ్ కీలక వ్యాఖ్యలు..!
కన్నడ స్టార్ హీరో యశ్ (Yash) నటిస్తున్న పాన్ ఇండియా సినిమా టాక్సిక్ (Toxic). గీతూ మోహన్ దాస్ (Geetu Mohandas) దర్శకత్వం వహించిన ఈ సినిమా మరో 10 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ...














