English
ఛలో పోతిరెడ్డిపాడు’తో ఉవ్వెత్తున పోరాటం
రాయలసీమ ప్రాంతానికి సాగునీరు అందించాలనే కీలక డిమాండ్‌తో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) ఆధ్వర్యంలో ‘ఛలో పోతిరెడ్డిపాడు’ (Chalo Pothireddypadu) కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ నెల 5వ తేదీన నంద్యాల జిల్లా నందికొట్కూరు ...
ఏపీలో కూటమి పాలన పై వైఎస్సార్‌సీపీ ఆందోళన: రాష్ట్రపతి పాలన అవసరమని డిమాండ్
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కూటమి ప్రభుత్వం (Alliance Government) ఆటవిక పాలన కొనసాగిస్తున్నందుకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ (YSRCP) పార్లమెంట్ ఎదుట మంగళవారం ఉదయం ధర్నా చేపట్టింది. ఎంపీలు ఫ్లెక్సీలతో (Flex Banners) ...
టీటీడీ నెయ్యి రీ-సప్లై వెనుక దాగిన రహస్యం
తిరుమల తిరుపతి దేవస్థానంలో (టిటిడి) (TTD) 2024 ఆగస్టు నెలలో ఉపయోగించిన నెయ్యి (Ghee) సరఫరాపై సీబీఐ(CBI) నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)(SIT) చేసిన విచారణ సంచలనమైన అంశాలను వెలుగులోకి తీసుకొచ్చింది. ...
టీడీపీ హింసా రాజకీయానికి వైఎస్ జగన్ కౌంటర్
వైఎస్సార్‌సీపీ (YSRCP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి (YS Jagan Mohan Reddy) గుంటూరులో పర్యటించనున్నారు. టీడీపీ గూండాల (TDP Goons) దాడితో భయాందోళనకు గురైన సీనియర్ నేత, మాజీ ...
జనసేన క్రమశిక్షణ కమిటీ ముందుకు రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్
రాష్ట్రవ్యాప్తంగా రైల్వే కోడూరు (Railway Koduru) జనసేన ఎమ్మెల్యే(JanaSena MLA) అరవ శ్రీధర్ (Arav Sridhar) వ్యవహారం కీలక మలుపు తిరిగింది. లైంగిక ఆరోపణల నేపథ్యంలో ఆయన ఈరోజు జనసేన క్రమశిక్షణ కమిటీ ...
2026 టీ20 ప్రపంచకప్‌లో భారత స్క్వాడ్
ఫిబ్రవరి 7న ప్రారంభం కానున్న 2026 పురుషుల టీ20 ప్రపంచకప్ (2026 Men’s World Cup)లో మొత్తం 20 జట్లు పోటీపడనున్నాయి. ఈ మెగా టోర్నమెంట్‌కు సంబంధించి ఇప్పటికే కొన్ని జట్లు తమ ...
టీడీపీ పాలనలోనూ కల్తీ నెయ్యి సరఫరా – సిట్ సంచలన నివేదిక.
తిరుమల తిరుపతి దేవస్థానంలో (టీటీడీ) (TTD) నెయ్యి కొనుగోళ్లపై సీబీఐ(CBI) నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) (SIT) వెలుగులోకి తెచ్చిన విషయాలు టీడీపీ వర్గాలను ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. సిట్ దాఖలు చేసిన ...
రక్తపాతపు అంచున పాకిస్తాన్
గత దశాబ్దంలోనే అత్యంత రక్తసిక్తమైన సంవత్సరంగా 2025 పాకిస్తాన్ (Pakistan) చరిత్రలో నమోదయ్యింది. కొత్త సంవత్సరం ఆరంభం కూడా అదే హింసాత్మక బాటలో కొనసాగుతుండటం పాకిస్తాన్ సామాన్య ప్రజల్లో తీవ్ర ఆందోళనకు దారితీస్తోంది. ...
నిన్నగాక మొన్న అమెరికా నుంచి వచ్చావ్ ఏం చూస్తావ్ తడాఖా – బోత్సా ఫైర్
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. తెలుగుదేశం ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలను వైసీపీ ...
టీడీపీకి అసహనం పెరిగిపోతుందా? అందులో భాగమే ఈ దాడులా?
సుదీర్గ రాజకీయ అనుభవం ఉన్న తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) పెద్దలకి అసహనం రోజు రోజుకి పెరిగిపోతునట్టు కనిపిస్తుంది. జగన్(Jagan) కన్నా తాము మరిన్ని ఎక్కువ పధకాలు ఇచ్చి సమాంతరంగా అభివృద్ది ...














