Fishermen Rescue
కడలి ఒడిలో గల్లంతైన గంగపుత్రులు.. వెతుకులాట ఆపటం ప్రభుత్వ వైఫల్యం కాదా?
By Vartha Byte
—
జీవన పోరాటంలో భాగంగా నావలెక్కి కడలి ఒడిలోకి వెళ్లిన ఆరుగురు గంగపుత్రులు ఏమయ్యారో తెలియక వారి ఇళ్లు కన్నీటి సంద్రాలుగా మారాయి. బాధిత కుటుంబాలకు భరోసా కల్పించాల్సిన యంత్రాంగం కనీస మానవత్వం చూపకుండా ...





