Surprise Inspection

తమిళనాడులోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిపై అవినీతి ఆరోపణలు..సీఎం విజయ్ ఆకస్మిక తనిఖీలు!

తమిళనాడులో ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవినీతి, అపరిశుభ్రత, వైద్య సేవల నాణ్యతపై వస్తున్న వరుస ఫిర్యాదుల నేపథ్యంలో ముఖ్యమంత్రి విజయ్ స్వయంగా రంగంలోకి దిగారు. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా చెన్నైలోని ఎగ్మూర్ ప్రాంతంలో ...