UDISE Plus

తిరోగమనంలో ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యావ్యవస్థ ?

విద్య అనేది ఏ రాష్ట్రానికైనా భవిష్యత్తును నిర్మించే అత్యంత శక్తివంతమైన సాధనం. ప్రభుత్వాలు మారవచ్చు, విధానాలు మారవచ్చు, కానీ విద్యా వ్యవస్థ బలహీనపడితే దాని ప్రభావం తరాలపాటు ఉంటుంది. అందుకే పాఠశాల విద్యకు ...