---Advertisement---

క్రాంతికుమార్ కుటుంబానికి జగన్ రూ.10 లక్షల సాయం

July 19, 2026

Summarize with AI

---Advertisement---

కృష్ణలంక (Krishnalanka) సీఐ నాగరాజు (CI Nagaraju) వేధింపులు (Harassment) తాళలేక యువకుడు క్రాంతికుమార్ (Kranthi Kumar) ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన అనంతరం జూలై 2న వైఎస్సార్‌సీపీ(YSRCP) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jagan Mohan Reddy) బాధిత కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

ఆ హామీ మేరకు నేడు క్రాంతికుమార్ కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం (Financial Assistance) అందించారు. వైఎస్సార్‌సీపీ నేతలు కుటుంబ సభ్యులకు రూ.10 లక్షల చెక్కును అందజేసి, ప్రభుత్వం కూడా వెంటనే ముందుకు వచ్చి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పార్టీ నేతలు కోరారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment