
Vartha Byte
Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకం..!
సుప్రీంకోర్టులో(Supreme Court) ముగ్గురు కొత్త న్యాయమూర్తుల (Judges) నియామకానికి కేంద్ర ప్రభుత్వం(Central Government) ఆమోదం తెలిపింది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్(Justice Sunita Agarwal), ఢిల్లీ హైకోర్టు ప్రధాన ...
Jailer 2 Telugu Trailer: రజనీకాంత్ ‘జైలర్ 2’ తెలుగు ట్రైలర్ రిలీజ్!
సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) నటించిన ‘జైలర్ 2’పై(Jailer 2) భారీ అంచనాలు ఉన్నాయి. బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన ‘జైలర్’కు సీక్వెల్‌గా నెల్సన్ దిలీప్‌కుమార్ (Nelson Dilipkumar) తెరకెక్కించిన ఈ ...
రాయలసీమకు చంద్రబాబు ఏం చేశారు? 40 ఏళ్ల పాలనపై రాచమల్లు సంచలన సవాల్
వైఎస్సార్‌సీపీ (YSRCP) నేత రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి (Rachamallu Sivaprasad Reddy) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై (Chandrababu Naidu) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. 40 ఏళ్లుగా రాయలసీమ ప్రజలను చంద్రబాబు మోసం చేస్తూనే ఉన్నారని ...
రామాయణం షూటింగ్ సెట్‌లో అగ్నిప్రమాదం.. తప్పిన పెను ప్రమాదం!
భారీ అంచనాలతో తెరకెక్కుతున్న రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) ‘రామాయణం’ (Ramayana) షూటింగ్ సెట్‌లో (Shooting Set) అగ్నిప్రమాదం (Fire Accident) చోటుచేసుకుంది. షూటింగ్ సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో చిత్రబృందంలో ఆందోళన ...
Hanuman Ansh Trailer: ‘హనుమాన్ అంశ్’ సినిమా తెలుగు ట్రైలర్ రిలీజ్!
కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో (Budget) తెరకెక్కి ఏకంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు (₹400 Crore+ Collections) సాధించిన సినిమా ‘హనుమాన్ అంశ్’(Hanuman Ansh). చిన్న బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ...
వెస్టిండీస్‌తో ఓటమితో పాటు టీమిండియాకు ఐసీసీ మరో షాక్.. కారణం ఇదే!
వెస్టిండీస్‌తో (West Indies) జరిగిన 3వ వన్డేలో ఓటమి చెందిన టీమిండియాకు (Team India) మ్యాచ్ ముగిసిన తర్వాత మరో షాక్ తగిలింది. స్లో ఓవర్ రేట్ (Slow Over Rate) నిబంధనలను ...
భూముల దోపిడీ అయిపోయింది.. ఇప్పుడు భూగర్భ సంపదపై కన్నేశారు: కేటీఆర్
సింగరేణి (Singareni) ప్రతిపాదించిన ఓపెన్‌కాస్ట్ బొగ్గు గని (Open-Cast Coal Mine) అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) స్పందించారు. రామప్ప దేవాలయం (Ramappa Temple) సమీపంలో బొగ్గు తవ్వకాలు(Coal Mining), ...
కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ గ్లింప్స్.. రిలీజ్ డేట్ కూడా ప్రకటించిన మేకర్స్!
టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) వరుస సినిమాలతో బిజీగా కొనసాగుతున్నారు. నటుడిగా, నిర్మాతగా తనదైన గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ఇప్పుడు దర్శకుడిగానూ కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నారు. తన కెరీర్‌లో ...
Nirmala Sitharaman: ప్రపంచానికి మరో పెను ముప్పు.. నిర్మలా సీతారామన్ కీలక హెచ్చరిక..!
ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రతకు ముప్పు ఏర్పడే పరిస్థితులు కనిపిస్తున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) హెచ్చరించారు. ఎరువుల ధరల పెరుగుదల(Fertilizers Price Rise), సముద్ర రవాణాలో అంతరాయాలు, షిప్పింగ్ ...














అత్యాచార నిందితుల్లో చట్టం అంటే భయం ఉండాలి.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
ఢిల్లీలో(Delhi) మహిళలు(women), బాలికలపై(Girls) వరుసగా నమోదవుతున్న అత్యాచార ఘటనలపై (Rape Incidents) సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నేరాలకు పాల్పడే వారిలో చట్టం, శిక్షల పట్ల భయం ఏర్పడేలా ...