English

CM Vijay: తమిళనాడు కొత్త కేబినెట్ ప్రకటించిన సీఎం విజయ్.. పూర్తి మంత్రివర్గ జాబితా ఇదే.

తమిళనాడులో (Tamil Nadu) కొత్త రాజకీయ అధ్యాయానికి నాంది పలుకుతూ సీఎం(CM) జోసెఫ్ విజయ్ (Joseph Vijay) నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. శనివారం కొత్త కేబినెట్‌కు (New Cabinet) శాఖల కేటాయింపులు ...

IPL 2026: SRH-RCB హై ఓల్టేజ్ మ్యాచ్.. భారీగా టికెట్ల ధరలు పెంపు

ఐపీఎల్ (IPL) 2026 సీజన్ చివరి దశకు చేరుకోవడంతో ప్లేఆఫ్స్ (Playoffs) రేసు మరింత హీట్ ఎక్కింది. ఈ క్రమంలో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) మధ్య జరగనున్న కీలక పోరుపై ...

‘పెద్ది’ ట్రైలర్‌పై చిరు ఫైర్ రివ్యూ.. ఒక్క డైలాగ్‌తోనే హైప్ డబుల్!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), దర్శకుడు బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం పెద్దిపై(Peddi) ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఆ ...

హనుమాన్ 3D వర్షన్‌ రిలీజ్‌కు డేట్ ఫిక్స్… మరోసారి థియేటర్లలో మ్యాజిక్ చేయనున్న తేజ సజ్జ!

తేజ సజ్జ (Teja Sajja) హీరోగా, అమృత అయ్యర్ (Amritha Aiyer) హీరోయిన్‌గా దర్శకుడు ప్రశాంత్ వర్మ(Prasanth Varma) తెరకెక్కించిన హనుమాన్ (HanuMan) చిత్రం 2024 సంక్రాంతి సందర్భంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద ...

ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ సంచలన వాఖ్యలు – ఆర్టీసీ ప్రైవేటీకరణ తప్పదా?

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఆర్టీసీ భవిష్యత్తుపై (RTC Future) మరోసారి చర్చకు దారితీసేలా ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ (Konakalla Narayana) చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆర్టీసీని ...

రాష్ట్ర ఖజానాకు భారీ గండి..? రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మాజీ ముఖ్యమంత్రి జగన్‌ ట్వీట్

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై (State Financial Situation) మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ(YSRCP) అధ్యక్షుడు జగన్‌ (YS Jagan) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ...

పెట్రోల్, డీజిల్ ధరలపై పవన్ కళ్యాణ్ యూటర్న్?

పెట్రోల్(Petrol), డీజిల్ (Diesel) ధరల పెరుగుదలపై (Prices Increase) ప్రజల్లో ప్రభుత్వ విధానాలపై చర్చ మొదలైన నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర ...

తెలంగాణ రాష్ట్ర తొలి HRC చైర్మన్ జస్టిస్ చంద్రయ్య మృతి..

తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (Telangana State Human Rights Commission) తొలి చైర్మన్‌, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రయ్య (Justice Chandrayya)(72) అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ...

బోటనీలో 5 మార్కులే… రీవాల్యుయేషన్‌లో 60కు 60 ? ఏపీ విద్యా వ్యవస్థలో బయటపడిన డొల్లతనం ?

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) విద్యా వ్యవస్థలో (Education System) మూల్యాంకన ప్రక్రియపై మరోసారి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత ఏడాది పదో తరగతి ఫలితాల సమయంలో బయటపడిన లోపాలు ఇంకా మరవకముందే, ఇప్పుడు ...

ఉద్యోగుల ఆగ్రహం.. సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడికి యత్నం!

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వానికి సమగ్ర శిక్ష, కేజీబీవీ కాంట్రాక్ట్ మరియు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల రూపంలో భారీ నిరసన సెగ తగిలింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ...