Telangana Politics

హైదరాబాద్‌ నేషనల్ పోలీస్ అకాడమీలో మహిళా ట్రైనీ ఐపీఎస్ పై వేధింపుల కలకలం!

హైదరాబాద్‌లోని (Hyderabad) సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ (ఎస్‌వీపీఎన్‌పీఏ) (SVPNPA)లో సంచలనం రేపే లైంగిక వేధింపుల (Sexual Harassment) వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తనతో కలిసి శిక్షణ పొందుతున్న ట్రైనీ ...

Harish Rao: “నన్ను కోస్తావా కోయ్..కానీ కాళేశ్వరం మోటర్లు ఆన్ చేసి రైతులను కాపాడు” రేవంత్‌కు హరీష్ రావు సవాల్!

సిద్దిపేట జిల్లా (Siddipet District) రంగనాయక సాగర్ (Ranganayaka Sagar) వద్ద రైతులు (Farmers) చేపట్టిన పాదయాత్రలో (Foot March) బీఆర్ఎస్(BRS) సీనియర్ నేత హరీష్ రావు (Harish Rao) పాల్గొన్నారు. రంగనాయక ...

టీఆర్ఎస్‌కు అవకాశం ఇస్తే తెలంగాణలో ఉచిత వైద్యం, విద్య అమలు చేస్తాం: కల్వకుంట్ల కవిత!

తెలంగాణ రక్షణసేన పార్టీ (Telangana Rakshana Sena Party) అధినేత కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) కోరుట్లలో నిర్వహించిన పాంచజన్య సంకల్ప సభలో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజలకు ఉచిత వైద్యం ...

వెంకటరెడ్డి నేను ఒకే కుటుంబం కాదు..మంత్రి పదవిపై రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు!

రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) మరోసారి మంత్రి పదవి (Minister Post) అంశంపై తన అసంతృప్తిని పరోక్షంగా బయటపెట్టారు. తనకు పదవులు అడుక్కోవడం తెలియదని, హక్కు కోసం పోరాడటమే తెలుసని స్పష్టం చేశారు. ...

70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్!

హైదరాబాద్‌లోని (Hyderabad) సరూర్‌నగర్ స్టేడియంలో (Saroornagar Stadium) జరిగిన బీఆర్ఎస్ యువజన సభలో (BRS Youth Meeting) ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కాంగ్రెస్ ప్రభుత్వంపై (Congress Government) తీవ్ర స్థాయిలో ...

నీళ్లు అడిగితే నెత్తురు చల్లుతా అంటావా..రక్త పిశాచీ.! రేవంత్‌పై కేటీఆర్‌ ధ్వజం!

కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) రైతులకు(Farmers) సాగునీరు (Irrigation Water) అందించకుండా, నీళ్లు అడిగిన ప్రతిపక్షాలపై అణచివేత ధోరణి అవలంబిస్తోందంటూ బీఆర్‌ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎక్స్ వేదికగా స్పందించిన ...

హోంమంత్రిగా రేవంత్ రాజీనామా చేయాలి.. షాబాద్ హత్యలపై హరీష్ రావు డిమాండ్!

రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో (Shabad) జరిగిన 6 మంది హత్యల ఘటనపై బీఆర్ఎస్(BRS) సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) తీవ్రంగా స్పందించారు. ఈ ఘటన సాధారణ హత్య కాదని, ...

శీల పరీక్ష చేయాల్సింది రేవంత్‌కే..KTR సంచలన వ్యాఖ్యలు

కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project), సాగునీటి సమస్య(Irrigation Issue), తెలంగాణ రైతుల పరిస్థితిపై (Telangana Farmers Situation) బీఆర్‌ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) కాంగ్రెస్ ప్రభుత్వంపై(Congress Government), ముఖ్యమంత్రి రేవంత్ ...

నాకు తెలంగాణే ఫస్ట్.. పార్టీ తర్వాతే: ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు

జల ప్రయోజనాల విషయానికి వస్తే తనకు తెలంగాణే (Telangana) మొదటి ప్రాధాన్యత అని, ఆ తర్వాతే పార్టీ, వ్యక్తిగత అంశాలని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajender) స్పష్టం చేశారు. తాను ...

ఫిల్మ్‌నగర్‌లో అర్ధరాత్రి బీభత్సం.. నటుడు ధర్మ ఇంట్లోకి దూసుకెళ్లిన లగ్జరీ కారు!

ఫిల్మ్‌నగర్‌లో (Film Nagar) గురువారం అర్ధరాత్రి భారీ కారు ప్రమాదం కలకలం రేపింది. అతివేగంగా దూసుకొచ్చిన ఓ లగ్జరీ కారు అదుపుతప్పి ప్రముఖ నటుడు ధర్మ (Dharma) నివాసంలోకి దూసుకెళ్లింది. సినీ ప్రముఖులు ...