తెలుగు
పోలీసుల దెబ్బలకే సాయికృష్ణ మృతి..? లాకప్ డెత్ కేసులో సిట్ కీలక నివేదిక..!
కాపు యువకుడు గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ కీలక విషయాలను కోర్టుకు సమర్పించినట్లు సమాచారం. పోలీసుల దాడిలోనే సాయికృష్ణ మృతి చెందినట్లు సిట్ నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఏ4 నిందితుడు ...
భీమిలి బాధ్యతలు బొత్స అనూషకు.. వైసీపీలో కీలక పరిణామం!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష నియమితులయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఆమెను నియోజకవర్గ సమన్వయకర్తగా నియమిస్తూ ...
ఈడీ నోటీసుల కలకలం.. అంబటి రాంబాబు సంచలన ఆరోపణలు!
మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత అంబటి రాంబాబుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. ఫోన్ ద్వారా ఆయనకు సమాచారం అందించామని, అంబటి రాంబాబు ...
దానం నాగేందర్‌పై అనర్హత వేటు.. స్పీకర్ నిర్ణయంపై హైకోర్టు కీలక ఆదేశాలు!
తెలంగాణలో (Telangana పార్టీ ఫిరాయింపుల (Party Defections) వ్యవహారంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే (Khairatabad MLA) దానం నాగేందర్‌కు (Danam Nagender) సంబంధించిన కేసులో హైకోర్టు (High Court) కీలక తీర్పు వెలువరించింది. ఆయనపై ...
విజయవాడ మేయర్ సీటు ముస్లింలకే ఇవ్వాలి: జలీల్‌ఖాన్
విజయవాడ మేయర్ (Vijayawada Mayor) పదవిని ఈసారి ముస్లింలకు(Muslims) ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ(TDP) నేత జలీల్‌ఖాన్ (Jaleel Khan) డిమాండ్ చేశారు. ముస్లింల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ...
రూ.2,000 దాటితే పెట్రోల్ పంపుల్లో యూపీఐ బంద్? డీలర్ల కీలక డిమాండ్!
పెట్రోల్(Petrol), డీజిల్ (Diesel) కొనుగోళ్లకు సంబంధించి యూపీఐ (UPI) చెల్లింపులపై కొత్త నిబంధన వివాదానికి దారితీస్తోంది. రూ.2,000 కంటే ఎక్కువ మొత్తానికి ఇంధనం (Fuel) కొనుగోలు చేసి యూపీఐ ద్వారా చెల్లిస్తే రూ.5 ...
రూ.100 కోట్లు దాటిన ది ప్యారడైజ్ థియేట్రికల్ రైట్స్.. రికవరీ సాధ్యమేనా?
తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస విజయాలతో తన మార్కెట్‌ను పెంచుకుంటున్న నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) ఇప్పుడు ది ప్యారడైజ్ (The Paradise) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దసరా ...
‘ఓట్ల చోరీ.. ప్రభుత్వం చోరీ.. ఇప్పుడు పార్టీ చోరీ’.. ఈసీపై రాహుల్ గాంధీ ఫైర్!
తృణమూల్ కాంగ్రెస్ (Trinamool Congress) పార్టీ పేరు(Party Name), ఎన్నికల గుర్తుపై(Election Symbol) ఎన్నికల సంఘం (Election Commission) తీసుకున్న మధ్యంతర నిర్ణయంపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ...
నెస్లే ఇండియాకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నోటీసులు.. పసిపిల్లల ఆహార ఉత్పత్తులపై అభ్యంతరాలు!
శిశు ఆహార ఉత్పత్తుల (Infant Food Products) విషయంలో నిబంధనలు ఉల్లంఘించినట్లు ఆరోపణలు రావడంతో నెస్లే ఇండియాకు (Nestle India) భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (FSSAI) నోటీసులు ...














