తెలుగు
Kanchana 4: కాంచన 4లో లేడీ సూపర్ స్టార్ ఎంట్రీ..? లారెన్స్‌తో కలిసి ముగ్గురు గ్లామర్ దెయ్యాల సందడి!
హారర్ కామెడీ సినిమాలకు కొత్త ట్రెండ్ సెట్ చేసిన కాంచన ఫ్రాంచైజీ మరోసారి భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రానుంది. రాఘవ లారెన్స్(Raghava Lawrence) దర్శకత్వంలో తెరకెక్కుతున్న కాంచన – 4(Kanchana ...
నాడు టికెట్ కోసం ప్రాణాలకే తెగించిన టీడీపీ నేతకు ఇప్పుడు కేసులతో వేదింపులు ?
కూటమి ప్రభుత్వం (Coalition Government) అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ కోసం కష్టపడ్డ నేతలపైనే వేదింపులు (Harassment) జరుగుతున్నాయనే ప్రచారం తెలుగుదేశం పార్టీ(TDP) వర్గాల్లో వినిపిస్తోంది. దీనికి ఉదాహరణగా పార్టీ కోసం పనిచేసిన ...
Lt General Dhiraj Seth: భారత నూతన ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్
ప్రస్తుతం ఆర్మీ చీఫ్‌గా (Army Chief) కొనసాగుతున్న జనరల్ ఉపేంద్ర ద్వివేది (General Upendra Dwivedi) జూన్ 30న పదవీ విరమణ చేయనుండగా, ఆయన వారసుడిగా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్‌ను (Lieutenant ...
Nagarjuna: “మనోడు ‘లెనిన్’ 10th జులై వస్తున్నాడు”… అఖిల్‌పై నాగ్ ఫుల్ కాన్ఫిడెన్స్!
అక్కినేని అఖిల్ (Akkineni Akhil) హీరోగా తెరకెక్కుతున్న ‘లెనిన్'(Lenin) సినిమాపై రోజురోజుకు అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లు, టీజర్ సోషల్ మీడియాలో మంచి హైప్ తీసుకురాగా.. తాజాగా ...
డీఎస్సీపై జగన్ సంచలన ఆరోపణలు.. “మెగా డీఎస్సీ కాదు.. మెగా స్కామ్” అంటూ సీబీఐ విచారణ డిమాండ్
ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) నిర్వహించిన డీఎస్సీ నియామకాల (DSC Recruitments) వ్యవహారం ఇప్పుడు తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ...
ఆరోగ్యశ్రీపై సత్యకుమార్ వ్యాఖ్యలలో స్పష్టత కరువు!
పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందాలనే మహోన్నత లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి (Dr. YS Rajasekhara Reddy) ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం (Aarogyasri Scheme) ...
పీ4 పేరుతో ఆడబిడ్డ నిధికి మంగళం పాడేశారా?
ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్(Super Six) హామీలను (Promises) అమలు చేస్తామని కూటమి ప్రభుత్వం (Coalition Government) ప్రజలకు భరోసా ఇచ్చింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై (State Financial Situation) పూర్తి ...
‘నా దేశం–నా బాధ్యత’ నినాదం అటకెక్కిందా? నాలుగు రోజుల ప్రచారానికే పరిమితమైన పొదుపు మంత్రం?
పశ్చిమాసియాలో (West Asia) నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల (War Tensions) నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం “నా దేశం–నా బాధ్యత”(“My Nation–My Responsibility”) పేరుతో పొదుపు చర్యలకు (Savings Measures) శ్రీకారం చుట్టిన విషయం ...
India vs Afghanistan: నేడే భారత్ – ఆఫ్గనిస్తాన్ తొలి వన్డే..మ్యాచ్‌కు వర్షం ముప్పు?
భారత్(India), ఆఫ్గనిస్తాన్ (Afghanistan) మధ్య 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు (ODI Series) నేడు ధర్మశాల (Dharamshala) వేదికగా తెరలేచింది. హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో (Himachal Pradesh Cricket Association ...














