---Advertisement---

ముద్రగడ ఇంటి వద్ద ఉద్రిక్తత.. కుమార్తె క్రాంతిని అడ్డుకున్న ఆమే తల్లి, కుటుంబ సభ్యులు

July 15, 2026

Summarize with AI

---Advertisement---

మాజీ మంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం భౌతికకాయాన్ని చివరిసారిగా చూసేందుకు వచ్చిన ఆయన కుమార్తె క్రాంతిని కుటుంబ సభ్యులు, తల్లి బంధువులు అడ్డుకున్నారు. పోలీసులు భద్రత మధ్య ఆమెను కిర్లంపూడి నివాసానికి తీసుకెళ్లినా, అక్కడ బంధువులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకుని కొద్ది నిమిషాల్లోనే క్రాంతిని అక్కడి నుంచి పంపించారు. గతంలో రాజకీయ విభేదాల కారణంగా తండ్రీ–కూతుళ్ల మధ్య దూరం ఏర్పడిన విషయం తెలిసిందే.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment