Sunil

ఏపీలో దారుణం..తిరుపతిలోని పద్మావతి కళ్యాణ మండపంలో డబుల్ మర్డర్!

తిరుపతిలోని పద్మావతి కల్యాణ మండపంలో జరిగిన దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కుటుంబ కలహాలు చివరకు రక్తపాతానికి దారితీయగా, పెళ్లి వేడుక జరుగుతున్న సమయంలోనే 2 మంది వ్యక్తులు కత్తిపోట్లకు ...