varathabyte

Vartha Byte

గోల్ చేసిన వెంటనే కన్నీళ్లు పెట్టుకున్న మెస్సీ.. భావోద్వేగానికి కారణం ఏంటి?

ఫిఫా వరల్డ్‌కప్ 2026లో (FIFA World Cup 2026) అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ (Lionel Messi) మరోసారి తన అసాధారణ ప్రతిభను ప్రదర్శించాడు. గ్రూప్-జేలో భాగంగా అల్జీరియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో ...

VenkyAnil5: వెంకీ-అనిల్ కాంబో మళ్లీ రెడీ.. ఈసారి టైటిల్‌తోనే సంక్రాంతి సందడి!

టాలీవుడ్‌లో సంక్రాంతి సీజన్ అంటే అనిల్ రావిపూడి (Anil Ravipudi) సినిమాలకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. దాదాపు ప్రతి సంక్రాంతికి (Sankranti) ప్రేక్షకులను అలరిస్తూ విజయాలను అందుకుంటున్న అనిల్ రావిపూడి, ఈ ఏడాది ...

తమిళనాడు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై శ్వేతపత్రం విడుదల చేసిన విజయ్ సర్కార్

తమిళనాడు(Tamil Nadu) రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై (Financial Condition) కొత్త ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం (White Paper) రాజకీయ, ఆర్థిక వర్గాల్లో విస్తృత చర్చకు దారితీసింది. రాష్ట్రంపై పెరుగుతున్న రుణభారం, ఆర్థిక ...

ఎక్కడైనా ఫిర్యాదు చేసుకోండి.. చట్టపరంగా పోరాడతా: గుడివాడ అమర్నాథ్ సవాల్

వైసీపీ(YSRCP) నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ (Gudivada Amarnath) హోంమంత్రి వంగలపూడి అనితపై (Vangalapudi Anitha) చేసిన వ్యాఖ్యల వివాదంపై వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలను కావాలనే వక్రీకరించి రాజకీయ దుష్ప్రచారం ...

లాకప్ డెత్ ఆరోపణల నేపథ్యంలో బాధిత కుటుంబంతో సెటిల్‌మెంట్‌కు దిగిన జనసేన నేత?

విజయవాడలో (Vijayawada) కాపు యువకుడు గాదె సాయికృష్ణ (Gade Sai Krishna) అదృశ్యం, లాకప్‌ డెత్‌ (Lockup Death) ఆరోపణలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారిన వేళ కొత్త ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ...

బీచ్‌లో మద్యం షాపు ఏర్పాటు చేస్తే తప్పేంటి? టీడీపీ ఎంపీ భరత్ వివాదాస్పద వ్యాఖ్యలు.

విశాఖపట్నం బీచ్‌లో (Visakhapatnam Beach) ‘బీచ్‌ షాక్స్‌’ (Beach Shacks) పేరిట మద్యం విక్రయాలకు అనుమతి ఇవ్వడంపై రాజకీయ, సామాజిక వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ‘ఈ రోజుల్లో తాగని వారు ఎవరున్నారు? ...

హోంమంత్రి అనిత వర్సెస్ అమర్నాథ్ పోరులో టీడీపీకే ఎదురుదెబ్బ తగిలిందా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హోంమంత్రి అనిత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మధ్య జరిగిన మాటల యుద్ధం కొత్త చర్చకు దారితీసింది. హోంమంత్రి అనిత ఉద్యోగ అవకాశాలపై చేసిన వ్యాఖ్యలకు రాజకీయ కోణంలో స్పందించిన ...

Ys Jagan: ప్రతి ఓటును కాపాడుకోవాలి..SIR ప్రక్రియపై వైసీపీ నేతలకు కీలక దిశానిర్దేశం

తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) పార్టీ సీనియర్ నేతలు, ముఖ్య నాయకులతో ...

జగన్‌ను ఆశ్రయించిన రాజమండ్రి కల్తీ పాల బాధిత కుటుంబాలు!

రాజమండ్రిలో (Rajahmundry) వెలుగులోకి వచ్చిన కల్తీ పాల (Adulterated Milk) వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి నెలలో రాజమహేంద్రవరంలో (Rajamahendravaram) కల్తీ పాలు తాగి 16 మంది ...

TG20 League: టీజీ20 లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

రాష్ట్రంలో క్రికెట్ సందడి మొదలుకానుంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (Hyderabad Cricket Association-HCA) ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న టీజీ20 లీగ్ (TG20 League) తొలి సీజన్‌కు సంబంధించిన కీలక ప్రకటన వెలువడింది. ...