
Vartha Byte
BREAKING: తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల..
తెలంగాణ (Telangana) రాష్ట్రంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పదో తరగతి (SSC) ఫలితాలు అధికారికంగా విడుదలయ్యాయి. ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు(K. Keshava Rao), విద్యాశాఖ సెక్రటరీ యోగితారాణా(Yogita Rana), పాఠశాల విద్యాశాఖ ...
సచివాలయ ఉద్యోగులపై కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
గ్రామ (Village), వార్డు(Ward) సచివాలయాల్లో (Secretariats) పనిచేస్తున్న ఉద్యోగుల భవిష్యత్తుపై (Employees Future) ప్రభావం చూపే కీలక నిర్ణయాన్ని ప్రభుత్వం (Government) తీసుకుంది. మొత్తం 6,124 మంది ఉద్యోగులను వివిధ ప్రభుత్వ శాఖలకు ...
డ్రెస్సింగ్ రూమ్‌లో వేపింగ్(ఇ-సిగరెట్) చేసిన రియాన్ పరాగ్.. క్రిమినల్ కేసు వరకు వెళ్తుందా?
రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) కెప్టెన్ రియాన్ పరాగ్ (Ryan Parag) కొత్త వివాదంలో చిక్కుకున్నాడు. పంజాబ్ కింగ్స్‌తో (Punjab Kings) జరిగిన ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా డ్రెస్సింగ్ రూమ్‌లో వేపింగ్ (Vaping) ...
Malla Reddy: పార్టీ మార్పుపై మాజీ మంత్రి మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు…రాజకీయాల్లో హాట్ టాపిక్!
బీఆర్‌ఎస్ (BRS) సీనియర్ నేత, మాజీ మంత్రి మల్లారెడ్డి (Malla Reddy) పార్టీ మార్పుపై వస్తున్న ప్రచారాలకు చెక్ పెట్టేలా కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఇప్పటికీ బీఆర్‌ఎస్ పార్టీలోనే ఉన్నానని స్పష్టం ...
Toxic సినిమా రిలీజ్ పోస్ట్‌పోన్.. అఫీషియల్‌గా ప్రకటించిన యశ్
రాకింగ్ స్టార్ యశ్ (Yash) అభిమానులకు ఊహించని షాక్ తగిలింది. జూన్ 4, 2026న గ్రాండ్‌గా విడుదల కావాల్సిన టాక్సిక్(Toxic): ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్ (A Fairy Tale ...
అమరావతి కాంట్రాక్టర్ల కోసం డీజిల్ నిల్వలను మళ్లించడంతోనే ఇంధన సమస్యా?
ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) ప్రస్తుతం నెలకొన్న పెట్రోల్(Petrol), డీజిల్ (Diesel) కొరత వెనుక అమరావతి నిర్మాణ పనులతో (Amaravati Construction works) సంబంధం ఉందన్న విషయం బయటపడటం ఆందోళనకరంగా మారింది. రాష్ట్రంలో సాధారణ ...
IPL 2026: టాస్ గెలిచిన రాజస్థాన్.. పంజాబ్‌కు బ్యాటింగ్ ఛాలెంజ్
ఐపీఎల్(IPL) 2026లో భాగంగా ముల్లాన్‌పూర్ (Mullanpur) వేదికగా మరో హై వోల్టేజ్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. అజేయంగా దూసుకెళ్తున్న పంజాబ్ కింగ్స్(Punjab Kings), బలమైన రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) మధ్య జరుగుతున్న 40వ ...
నాని ‘ది ప్యారడైజ్’ నుంచి మరో బిగ్ అప్డేట్..
నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ది ప్యారడైజ్'(The Paradise) నుంచి మరో అదిరిపోయే అప్డేట్ బయటకు వచ్చింది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న ...
Gudivada Amarnath: విశాఖ డేటా సెంటర్ ప్రాజెక్ట్‌పై అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు..క్లారిటీ ఇవ్వాలంటూ డిమాండ్
విశాఖపట్నంలో (Visakhapatnam) ప్రతిపాదిత డేటా సెంటర్ ప్రాజెక్ట్‌పై (Data Center Project) మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ (Gudivada Amarnath) తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ ప్రాజెక్ట్‌కు అసలు పునాది వైఎస్ జగన్ ...














పెళ్లి లేకుండానే తల్లి కావచ్చు.. నిత్యా మీనన్ బోల్డ్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్!
టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నిత్యా మీనన్ (Nithya Menen) మరోసారి తన బోల్డ్ కామెంట్స్‌తో వార్తల్లో నిలిచింది. గ్లామర్ షోకు దూరంగా ఉంటూ, కేవలం నటనతోనే ప్రేక్షకులను మెప్పించే ఈ ...