Andhra Politics

చంద్రబాబు అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కరువే.. బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు!

—

వైసీపీ(YSRCP) ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) కూటమి ప్రభుత్వంపై (Coalition Government) తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఎప్పుడు అధికారంలోకి (Power) వచ్చినా రాష్ట్రంలో కరువు (Drought) ...

చంద్రబాబు నివాసం వద్ద ఉద్యోగ సంఘాల మధ్య తీవ్ర ఉద్రిక్తత!

—

సీఎం చంద్రబాబుతో(CM Chandrababu) ఉద్యోగ సంఘాల (Employees’ Unions) నేతల భేటీ అనంతరం విజయవాడలోని(Vijayawada) ఆయన నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలు, ఏపీ ఎన్జీవో (APNGO) ...

Perni Nani: స్పోర్ట్స్ కోటానే కాదు.. వికలాంగులు, ఓసీ, బీసీ కోటాల్లోనూ అక్రమాలు!

—

డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు (DSC Recruitments Irregularities) జరుగుతున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని(Perni Nani) ఆరోపించారు. ఉపాధ్యాయుల నియామకాల్లో(Teachers Recruitments) అవకతవకలు జరిగితే వాటి ...

డీఎస్సీ స్కామ్‌ బట్టబయలు? జిల్లాల వారీగా వెలుగులోకి వస్తున్న సంచలన అక్రమాలు?

—

డీఎస్సీ–2025 నియామకాల్లో (DSC–2025 Recruitments) అక్రమాలు జరగలేదని కూటమి ప్రభుత్వం(Coalition Government) చెబుతున్నప్పటికీ, రోజుకో జిల్లాలో వెలుగులోకి వస్తున్న ఆరోపణలు అనుమానాలకు తావిస్తున్నాయి. శ్రీకాకుళంలో స్పోర్ట్స్‌ కోటా(Sports Quota) సర్టిఫికెట్‌ మార్పులు, విశాఖలో ...

అయ్యన్నపాత్రుడు రాజకీయ రిటైర్మెంట్ వ్యాఖ్యలు.. ‘స్పీకర్ సెంటిమెంట్’ భయం వెంటాడుతోందా?

—

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) రాజకీయాల్లో స్పీకర్‌ పదవికి (Speaker Post) సంబంధించిన ఓ ఆసక్తికరమైన సెంటిమెంట్‌ (Sentiment) మరోసారి చర్చనీయాంశంగా మారింది. భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేయబోనని, వయసు రీత్యా రాజకీయాల నుంచి ...

కూటమి పాలనలో ప్రశ్నించే గొంతులపై సెన్సార్‌షిప్ ?

—

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియా, స్వతంత్ర మీడియా, ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులపై ఆంక్షలు పెరుగుతున్నాయనే విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వ విధానాలను విమర్శించే పోస్టులు, వీడియోలు తొలగించడం, ...

డీఎస్సీ–2025 బండారంపై పేర్ని నాని సంచలన ఆరోపణలు!

—

డీఎస్సీ–2025(DSC-2025) నియామకాల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలు ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా మరింత వేడెక్కుతున్నాయి. ఇప్పటికే కర్నూలు జిల్లాలో స్పోర్ట్స్‌ కోటా(Sports Quota) నియామకాలపై వివాదం కొనసాగుతుండగా.. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోనూ అనుమానాస్పద నియామకాలు వెలుగులోకి ...

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీలో రెండు రోజుల పాటు వర్షాలు!

—

ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) వాతావరణ పరిస్థితులు(Weather Conditions) మరోసారి మారనున్నాయి. ఉత్తర బంగాళాఖాతంలో(North Bay of Bengal) కొనసాగుతున్న అల్పపీడనం(Low Pressure Area) ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ, రేపు మేఘావృతమైన వాతావరణం ఏర్పడే అవకాశం ...

కార్యకర్తలను మోసం చేసిన జనసేన నాయకుడు? లోన్‌ పేరుతో వసూళ్లు?

—

గంగాధర నెల్లూరు(Gangadhara Nellore) నియోజకవర్గంలో పీఎంఈజీపీ పథకం(PMEGP Scheme) కింద రూ.10 లక్షల సబ్సిడీ రుణాలు(Subsidy Loans)ఇప్పిస్తానని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల వెల్ఫేర్ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్, గంగాధర ...

స్థానిక ఎన్నికల వేళ టీడీపీని వెంటాడుతున్న కొత్త పెన్షన్ల భయం?

—

స్థానిక సంస్థల ఎన్నికలు(Local Body Elections) అక్టోబర్‌లో జరిగే అవకాశం ఉండటంతో కూటమి ప్రభుత్వ(Coalition Government) దృష్టి మరోసారి సంక్షేమ పథకాలపైకి మళ్లినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా కొత్త పెన్షన్ల(New Pensions) వ్యవహారం అధికార ...