Movies
నిశ్శబ్దం వెనుక తుఫాన్.. ఎన్టీఆర్ లేటెస్ట్ లుక్‌తో డ్రాగన్‌పై అంచనాలు డబుల్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr. NTR), దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ డ్రాగన్ (Dragon) ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది. సినిమా ప్రకటించినప్పటి నుంచి ...
జైలర్ 2లో షారుఖ్ ఔట్.. పవన్ కళ్యాణ్ ఎంట్రీనా? రజినీకాంత్ మూవీపై భారీ సస్పెన్స్
సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) నటిస్తున్న జైలర్ 2 (Jailer 2) సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో సీక్వెల్‌పై అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. తాజాగా ...
బైకర్ మూవీపై పీ వి సింధు ప్రశంసలు.. శర్వానంద్ నటనకు క్రీడాకారిణి ఫిదా
టాలీవుడ్ హీరో శర్వానంద్ (Sharwanand) నటించిన బైకర్ (Biker) సినిమా విడుదలైన వారం రోజుల్లోనే మంచి స్పందనతో దూసుకుపోతోంది. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటూ బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా ...
Dacoit Review: ‘డెకాయిట్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టాలీవుడ్‌లో వైవిధ్యమైన కథలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అడివిశేష్ (Adivi Sesh) మరోసారి డెకాయిట్సి (Dacoit)నిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. దాదాపు 4 సంవత్సరాల గ్యాప్ తర్వాత వచ్చిన ఈ సినిమా విడుదలకు ముందే ...
థియేటర్‌లో అభిమానులతో కలిసి ‘ధురంధర్: ది రివెంజ్’ సినిమాను చూసిన డార్లింగ్ ప్రభాస్
ఇండియన్ బాక్సాఫీస్‌ను కుదిపేస్తున్న ‘ధురంధర్: ది రివెంజ్’ (Dhurandhar: The Revenge) భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. విడుదలైనప్పటి నుంచి ఈ సినిమా రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ వేగంగా ముందుకు సాగుతోంది. ఇదే ...
మెగాస్టార్ సినిమా విశ్వంభర రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) హీరోగా, దర్శకుడు మల్లిడి వశిష్ట (Mallidi Vassishta) తెరకెక్కిస్తున్న భారీ సోషియో ఫాంటసీ చిత్రం విశ్వంభరపై (Vishwambhara) ఎట్టకేలకు కీలక అప్‌డేట్ బయటకు వచ్చింది. చాలా ...
రాకా అంటూ బర్త్‌డే బ్లాస్ట్.. అల్లు అర్జున్ – అట్లీ మూవీ టైటిల్ పోస్టర్ వైరల్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అప్డేట్ ఎట్టకేలకు వచ్చింది. ఆయన బర్త్‌డే సందర్భంగా కొత్త సినిమా నుంచి టైటిల్ మరియు ఫస్ట్ లుక్‌ను విడుదల చేస్తూ ...
సంవత్సరం తర్వాత రాబోతున్న ‘వారణాసి’… మహేష్–రాజమౌళి మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
భారతీయ సినీ పరిశ్రమలో భారీ అంచనాలు రేకెత్తిస్తున్న ‘వారణాసి’ (Varanasi) సినిమాపై తాజా అప్‌డేట్ ఆసక్తిని మరింత పెంచింది. సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా, దర్శకుడు ఎస్ ఎస్ ...
‘ధురంధర్-2’పై కోహ్లీ ఫిదా.. ఇలాంటి అనుభూతి ఎప్పుడూ చూడలేదంటూ ప్రశంసలు
బాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తున్న ధురంధర్-2 సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో, ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విడుదలైన తొలి రోజునుంచే పాజిటివ్ ...
AA 22 అప్డేట్.. ‘లవ్ లెటర్ లోడింగ్’ హింట్‌తో ప్రీ లుక్ వైరల్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్షణం దగ్గరపడింది. కోలీవుడ్ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం AA 22 నుంచి మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు. ...














