Movies

మరోసారి తల్లిదండ్రులైన దీపిక, రణ్‌వీర్.. బేబీ గర్ల్‌కు వెల్‌కమ్ పోస్ట్ వైరల్!

—

దీపికా పదుకొణె(Deepika Padukone), రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh) దంపతులు మరోసారి తల్లిదండ్రులయ్యారు. సెప్టెంబర్ 19న తమ రెండో ఆడబిడ్డకు (Second Baby Girl) స్వాగతం పలికిన ఈ స్టార్ కపుల్.. ఈ ...

మగవాళ్లకు కూడా పీరియడ్స్ రావాలి.. ఆ బాధ వాళ్లకు తెలియాలి: శ్రుతి హాసన్ షాకింగ్ కామెంట్స్!

—

టాలీవుడ్, కోలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి శ్రుతి హాసన్ (Shruti Haasan) మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ఇటీవల నటి సోహా అలీ ఖాన్‌తో (Soha Ali Khan) కలిసి ...

సందీప్ కిషన్ ‘సిగ్మా’ ట్రైలర్ విడుదల.. యాక్షన్‌తో అదరగొట్టిన హీరో!

—

సందీప్ కిషన్ (Sundeep Kishan) హీరోగా తెరకెక్కుతున్న ‘సిగ్మా'(Sigma) సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. తమిళ నటుడు, తమిళనాడు ముఖ్యమంత్రి(CM) దళపతి విజయ్ (Thalapathy Vijay) కుమారుడు జాసన్ సంజయ్ (Jason Sanjay) ...

కిరణ్ అబ్బవరం నిర్మాణంలో ‘హతః’.. టీజర్‌ విడుదల!

—

టాలీవుడ్‌లో విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) ఇప్పుడు నిర్మాతగానూ (Producer) వరుస ప్రాజెక్టులతో ముందుకు సాగుతున్నారు. కొత్త ప్రతిభను ప్రోత్సహించాలనే ...

రూ.100 కోట్లు దాటిన ది ప్యారడైజ్ థియేట్రికల్ రైట్స్.. రికవరీ సాధ్యమేనా?

—

తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస విజయాలతో తన మార్కెట్‌ను పెంచుకుంటున్న నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) ఇప్పుడు ది ప్యారడైజ్ (The Paradise) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దసరా ...

దుల్కర్‌ సల్మాన్‌ ‘ఆకాశంలో ఒక తార’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌..ఎప్పుడంటే?

—

మలయాళ స్టార్‌ హీరో దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salmaan) కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఆకాశంలో ఒక తార’(Aakasamlo Oka Tara). విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు పవన్‌ సాదినేని (Pawan ...

ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్‌లో రష్మిక.. ఘనంగా ప్రారంభమైన ప్రతిష్టాత్మక చిత్రం!

—

తన మధురమైన గాత్రంతో దశాబ్దాల పాటు కోట్లాది మంది ప్రేక్షకులను అలరించిన సంగీత సామ్రాజ్ఞి(Music Legend), భారతరత్న(Bharat Ratna) ఎంఎస్ సుబ్బులక్ష్మి(Music Legend) జీవిత కథ వెండితెరపైకి రాబోతోంది. అల్లు అరవింద్, రాక్‌లైన్ ...

సంక్రాంతి బరిలో మెగాస్టార్.. ‘కాక’ రిలీజ్ డేట్ ఫిక్స్!

—

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) అభిమానులకు అదిరిపోయే వార్త వచ్చింది. చిరంజీవి(Chiranjeevi), దర్శకుడు బాబీ (Bobby) కలయికలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కాక’(Kaaka) విడుదల తేదీపై చిత్రబృందం అధికారిక ప్రకటన చేసింది. ...

‘దాయరా’ కథ దిశ కేసు ఆధారంగా తెరకెక్కిందా? మేఘ్నా గుల్జార్ క్లారిటీ!

—

కరీనా కపూర్ ఖాన్(Kareena Kapoor Khan), పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ప్రధాన పాత్రల్లో నటించిన ‘దాయరా'(Diyara) సినిమా విడుదలకు ముందే ఆసక్తిని పెంచుతోంది. మేఘ్నా గుల్జార్ (Meghna Gulzar) దర్శకత్వంలో తెరకెక్కిన ...

20 ఏళ్ల వైవాహిక బంధానికి మరోసారి పెళ్లి ప్రమాణాలు చేసిన సూర్య, జ్యోతిక.. వీడియో వైరల్!

—

దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఎంతో ఆదరణ పొందిన జంట సూర్య(Suriya), జ్యోతిక(Jyothika). తమ వివాహ బంధానికి 20 ఏళ్లు (20 Years) పూర్తయిన సందర్భంగా ఈ జంట మరోసారి పెళ్లి ప్రమాణాలు చేసుకున్నారు. ...