National News
3 రాష్ట్రాల్లో ప్రశాంత పోలింగ్.. భారీగా ఓటింగ్, శాతం ఎంత నమోదైందంటే?
కేరళ (Kerala), అస్సాం(Assam), పుదుచ్చేరిలో (Puducherry) ఎన్నికల పోలింగ్ (Election Polling) ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్‌లో ప్రజలు భారీగా పాల్గొంటున్నారు. ఎండలను లెక్కచేయకుండా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు ...
నారీశక్తి బిల్లుకు మద్దతివ్వండి.. వికసిత్ భారత్ కోసం మోడీ పిలుపు
దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలంటే మహిళల భాగస్వామ్యం అత్యంత కీలకమని ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) అన్నారు. 2047 నాటికి భారత్‌ను(India) వికసిత్ భారత్‌గా (Viksit Bharat) తీర్చిదిద్దాలన్న లక్ష్యాన్ని ...
రేవంత్ రెడ్డికు కేరళ సీఎం పినరయి విజయన్ ఘాటు లేఖ.. రాజకీయాల్లో భాషా సంస్కారం అవసరమని హెచ్చరిక
కేరళ, తెలంగాణ ముఖ్యమంత్రుల మధ్య సోషల్ మీడియా వేదికగా మాటల యుద్ధం మరింత ముదిరింది. కేరళ ప్రభుత్వ పనితీరుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ కేరళ ముఖ్యమంత్రి పినరయి ...
“పోలీసమ్మ నీకు సెల్యూట్”.. సహచరులకే ఉరిశిక్ష పడేలా చేసిన ధైర్యవంతురాలు రేవతి
తమిళనాడులో సంచలనం సృష్టించిన సాత్తాన్‌కుళం లాకప్ మరణాల కేసులో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. తండ్రి, కొడుకును లాకప్‌లో చిత్రహింసలు పెట్టి హత్య చేసిన కేసులో తొమ్మిది మంది పోలీసులకు ఉరిశిక్ష విధిస్తూ ...
సమాచారం లేకుండా 30,000 ఉద్యోగాల కోత..Oracle షాక్ నిర్ణయం, కన్నీటి పర్యంతమైన ఉద్యోగులు
ప్రపంచ ఐటీ రంగాన్ని కుదిపేసేలా Oracle Corporation 2026లో భారీ స్థాయిలో ఉద్యోగ కోతలు (Layoffs) చేపట్టింది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ప్రపంచవ్యాప్తంగా సుమారు 30,000 మంది ఉద్యోగులను తొలగించడం పెద్ద ...
నామినేషన్ దాఖలు చేసిన ఉదయనిధి, విజయ్..తమిళనాడులో రాజకీయ వేడి
తమిళనాడు ఎన్నికల (Tamil Nadu Elections) నేపథ్యంలో రాజకీయ వాతావరణం రోజురోజుకీ వేడెక్కుతోంది. చెపాక్ తిరువల్లికేని నియోజకవర్గం (Chepauk–Triplicane Constituency) నుంచి పోటీ చేయడానికి డీఎంకే అభ్యర్థిగా ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) ...
30 గుంటల భూమి వివాదం.. నటి సోనాలి బెంద్రే కుటుంబంపై రైతు ఆరోపణలు
బాలీవుడ్ నటి సోనాలి బెంద్రే (Sonali Bendre) కుటుంబం భూమి వివాదంలో చిక్కుకుంది. పుణె జిల్లాకు చెందిన రైతు చంద్రకాంత్ షిండే (Chandrakant Shinde), తమ 30 గుంటల భూమిని నటి భర్త ...
15 రోజులు బెంగాల్‌లోనే ఉంటా.. మమత ప్రభుత్వానికి గుడ్‌బై చెప్పిస్తాం: అమిత్ షా సవాల్
కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) బెంగాల్ రాజకీయాల్లో (West Bengal Politics) హీట్ పెంచారు. రాబోయే 15 రోజుల పాటు బెంగాల్‌లోనే ఉండి మమత సర్కార్‌ను (Mamata Government) ...
జమ్మూకాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. గందర్‌బల్ అటవీలో ఉగ్రవాది హతం
జమ్మూకాశ్మీర్‌లో (Jammu & Kashmir) మరోసారి భద్రతా దళాలు ఉగ్రవాదులపై కఠిన చర్యలు చేపట్టాయి. గందర్‌బల్ జిల్లాలో (Ganderbal District) ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో పోలీసులు, సైన్యం, సీఆర్పీఎఫ్ (CRPF) సంయుక్తంగా భారీ ...
బెంగాల్ ఎన్నికల వేళ సంచలనం.. బీజేపీలో చేరిన టెన్నిస్ లెజెండ్ లియాండర్ పేస్
పశ్చిమ బెంగాల్ (West Bengal) అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) వేళ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ (Leander Paes) అధికార పార్టీ బీజేపీలో(BJP) చేరడం ...














