National News
Caste Census: ‘కులగణన’ అంశంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..
దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన కులగణన (Caste Census) అంశంపై సుప్రీంకోర్టు (Supreme Court of India) కీలక తీర్పు వెలువరించింది. జనగణన ప్రక్రియలో భాగంగా కులాల లెక్కింపును చేపట్టేందుకు ఎలాంటి అడ్డంకులు లేవని ...
Mamata Banerjee: కేంద్రంలో మోదీ సర్కార్ అధికారం కోల్పోవడం ఖాయం.. మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు..
పశ్చిమ బెంగాల్ (West Bengal) రాజకీయాల్లో మరోసారి తీవ్ర రాజకీయ వేడి రాజుకుంది. తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర ...
ఉత్తరాఖండ్ మాజీ సీఎం భువన్ చంద్ర ఖండూరి మృతి
ఉత్తరాఖండ్ (Uttarakhand) మాజీ ముఖ్యమంత్రి (Former Chief Minister), రిటైర్డ్ మేజర్ జనరల్ (Major General) భువన్ చంద్ర ఖండూరి (Bhuvan Chandra Khanduri)((91) మంగళవారం అనారోగ్యంతో కన్నుమూశారు(Passed Away). గత కొంతకాలంగా ...
Supreme Court: సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. వీధి కుక్కలపై పాత ఆదేశాలే అమలు
దేశవ్యాప్తంగా పెరుగుతున్న వీధి కుక్కల (Street Dogs) దాడుల ఘటనలపై సుప్రీంకోర్టు (Supreme Court of India) కీలక తీర్పు వెలువరించింది. రోడ్లపై(Roads) తిరిగే వీధి కుక్కలను తొలగించాలంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలను ...
కేరళ ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్ ప్రమాణ స్వీకారం..
కేరళ(Kerala) రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress) నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) (UDF) కూటమి అధికారంలోకి వచ్చి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో ...
సీఎం విజయ్‌తో కమల్‌హాసన్ భేటీ.. తమిళ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ!
తమిళనాడు (Tamil Nadu) ముఖ్యమంత్రి (Chief Minister) విజయ్‌ను (Vijay) సీనియర్ నటుడు, రాజ్యసభ సభ్యుడు కమల్‌హాసన్ (Kamal Haasan) ప్రత్యేకంగా కలవడం రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ విషయాన్ని కమల్‌హాసన్ ...
CM Vijay: తమిళనాడు కొత్త కేబినెట్ ప్రకటించిన సీఎం విజయ్.. పూర్తి మంత్రివర్గ జాబితా ఇదే.
తమిళనాడులో (Tamil Nadu) కొత్త రాజకీయ అధ్యాయానికి నాంది పలుకుతూ సీఎం(CM) జోసెఫ్ విజయ్ (Joseph Vijay) నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. శనివారం కొత్త కేబినెట్‌కు (New Cabinet) శాఖల కేటాయింపులు ...
“Work From Home”పై ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. లాక్‌డౌన్ సంకేతాలా?
అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ఇంధన పొదుపుపై కేంద్రం దృష్టి సారించగా.. ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ఇచ్చిన పిలుపుకు స్పందించిన ఢిల్లీ ప్రభుత్వం (Delhi Government) కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వ ...














