Movies
‘డ్రాగన్’ గ్లింప్స్‌తో అదరగొట్టిన Jr.ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ మరో మాస్ బ్లాస్ట్ రెడీ!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Young Tiger NTR]) నటిస్తున్న భారీ యాక్షన్ చిత్రం “డ్రాగన్” (Dragon) నుంచి విడుదలైన గ్లింప్స్ (Glimpse) సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth ...
PEDDI Trailer: టాప్ ట్రెండింగ్‌లో దూసుకెళ్తున్న ‘పెద్ది’ ట్రైలర్.. వ్యూస్ చూస్తే మైండ్ బ్లాంక్!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’(Peddi) ట్రైలర్ (Trailer) విడుదలైన కొద్ది గంటల్లోనే సోషల్ మీడియాను ఊపేస్తోంది. థియేటర్లలో సినిమా విడుదలకాకముందే ఈ ...
విజయ్ సీఎం అయినా రిలీజ్‌పై క్లారిటీ రాని ‘జననాయగన్’ చిత్రం
కోలీవుడ్ స్టార్ హీరో జోసెఫ్ విజయ్ (Joseph Vijay) తమిళనాడు ముఖ్యమంత్రిగా (Tamil Nadu) బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన నటించిన చివరి చిత్రం ‘జననాయగన్’ (Jana Nayagan) విడుదల వేగంగా పూర్తవుతుందని ...
Peddi Trailer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ – ‘పెద్ది’ అఫీషియల్ ట్రైలర్ విడుదల…
రామ్ చరణ్ (Ram Charan) హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘పెద్ది’పై(Peddi) ప్రేక్షకుల్లో మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘గేమ్ ఛేంజర్’ తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న ...
“NTRNeel” గ్లింప్స్‌కు టైమ్ ఫిక్స్.. అధికారిక ప్రకటనతో ఫ్యాన్స్‌లో హైప్!
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) – దర్శకుడు ప్రశాంత్ నీల్(Prashanth Neel) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం ప్రస్తుతం “NTRNeel” వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ...
సీఎం విజయ్‌తో కమల్‌హాసన్ భేటీ.. తమిళ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ!
తమిళనాడు (Tamil Nadu) ముఖ్యమంత్రి (Chief Minister) విజయ్‌ను (Vijay) సీనియర్ నటుడు, రాజ్యసభ సభ్యుడు కమల్‌హాసన్ (Kamal Haasan) ప్రత్యేకంగా కలవడం రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ విషయాన్ని కమల్‌హాసన్ ...
‘పెద్ది’ ట్రైలర్‌పై చిరు ఫైర్ రివ్యూ.. ఒక్క డైలాగ్‌తోనే హైప్ డబుల్!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), దర్శకుడు బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం పెద్దిపై(Peddi) ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఆ ...
హనుమాన్ 3D వర్షన్ రిలీజ్‌కు డేట్ ఫిక్స్… మరోసారి థియేటర్లలో మ్యాజిక్ చేయనున్న తేజ సజ్జ!
తేజ సజ్జ (Teja Sajja) హీరోగా, అమృత అయ్యర్ (Amritha Aiyer) హీరోయిన్‌గా దర్శకుడు ప్రశాంత్ వర్మ(Prasanth Varma) తెరకెక్కించిన హనుమాన్ (HanuMan) చిత్రం 2024 సంక్రాంతి సందర్భంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద ...
ఎన్టీఆర్ బర్త్‌డేకు ప్రశాంత్ నీల్ సర్‌ప్రైజ్.. మే 20న ‘NTRNeel’ నుంచి మాస్ బ్లాస్ట్!
యంగ్ టైగర్ N. T. Rama Rao Jr. – స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prashanth Neel) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ‘కేజీఎఫ్’, ‘సలార్’ ...














