English
Nepal Floods: నేపాల్‌లో వరద బీభత్సం.. కొట్టుకుపోయిన గ్రామాలు.. భారీగా ప్రాణ నష్టం!
నేపాల్‌లో(Nepal) భారీ వరదలు (Heavy Floods) తీవ్ర విధ్వంసం సృష్టించాయి. రసువా జిల్లాలో బుధవారం ఉదయం భోటేకోషి నది (Bhotekoshi River) ఒక్కసారిగా ఉప్పొంగడంతో పరివాహక ప్రాంతాల్లోని గ్రామాలు(Villages) నీటమునిగాయి. భారీ వరద ...
Toxic Review: ‘టాక్సిక్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్..!
టైటిల్: టాక్సిక్ (Toxic): ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్నటీనటులు : యశ్, నయనతార, కియరా అద్వానీ, హ్యుమా ఖురేషి, తారా సుతారియా, రుక్ష్మిణి వసంత్, డారెల్ డి సిల్వా తదితరులునిర్మాణ సంస్థలు: ...
‘పొంగులేటి.. నీ బాంబులు ఇవేనా?’.. 22-ఏ భూముల వివాదంపై హరీశ్ రావు ఫైర్!
కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) భూముల విక్రయాలపై(Land Sales) మాజీ ఎంపీ హరీశ్ రావు(Harish Rao) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎక్కడ భూములు కనిపించినా ప్రభుత్వం వెంటనే విక్రయిస్తోందని ఆరోపించారు. గత 2.5 ఏళ్లలో ...
Ram Charan: రవితేజ ‘ఇరుముడి’పై రామ్ చరణ్ ప్రశంసలు..పోస్ట్ వైరల్!
మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) నటించిన ‘ఇరుముడి’(Irumudi) సినిమా థియేటర్లలో మంచి ఆదరణతో విజయవంతంగా కొనసాగుతోంది. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ రావడంతో చిత్రబృందం ఫుల్ జోష్‌లో ఉంది. ఇప్పటికే పలువురు ...
ఇస్లామాబాద్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. 15 మంది శిశువులు మృతి!
పాకిస్తాన్(Pakistan) రాజధాని ఇస్లామాబాద్‌లోని(Islamabad) ప్రముఖ ప్రభుత్వ ఆసుపత్రి పాకిస్తాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో (PIMS) బుధవారం ఉదయం విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆసుపత్రిలోని గైనకాలజీ(Gynaecology), మాతా శిశు సంరక్షణ విభాగంలోని(Maternal and ...
అర్హత లేని వ్యక్తికి స్విమ్స్ పగ్గాలా? టీటీడీ నిర్ణయంపై తీవ్ర వివాదం!
టీటీడీ(TTD) ఆధ్వర్యంలోని ప్రతిష్టాత్మక శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (స్విమ్స్)(SVIMS) డైరెక్టర్ కమ్ వైస్ ఛాన్సలర్ అదనపు బాధ్యతల నియామకం తీవ్ర వివాదానికి దారితీసింది. స్విమ్స్ డైరెక్టర్ కమ్ వైస్ ...
సందీప్ రెడ్డి వంగా సమర్పణలో ‘రోమాంచకం’.. ప్రేమ, సస్పెన్స్‌తో అదిరిన ట్రైలర్!
సుమంత్ ప్రభాస్(Sumanth Prabhas), అనంతిక సానిల్‌కుమార్(Ananthika Sanilkumar) జంటగా నటిస్తున్న ‘రోమాంచకం’(Romanchakam) చిత్ర ట్రైలర్ తాజాగా విడుదలైంది. ప్రేమ, కామెడీ, భావోద్వేగాలు, ఉత్కంఠతో ట్రైలర్‌ను ఆసక్తికరంగా రూపొందించారు. ట్రైలర్ (Trailer) విడుదలైన వెంటనే ...
సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు-కంటైనర్ ఢీ, 6 మంది మృతి(Video)!
సూర్యాపేట జిల్లాలో(Suryapet District) బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) చోటుచేసుకుంది. కోదాడ మండలం (Kodad Mandal) దొరకుంట శివారులో హైదరాబాద్(Hyderabad) నుంచి విజయవాడ (Vijayawada) మీదుగా ఏలూరు వైపు ...
స్థానిక ఎన్నికలే టార్గెట్ గా జగన్ అడుగులు.
స్థానిక సంస్థల ఎన్నికలను (Local Body Elections) వైఎస్సార్‌సీపీ (YSRCP) అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) దిశానిర్దేశం చేశారు. ఎన్నికలు స్వేచ్ఛగా, ...
జనసేన రాష్ట్ర కార్యాలయం మరోసారి నిరసనలకు వేదికగా మారింది.
మంగళగిరిలోని జనసేన రాష్ట్ర కార్యాలయం (Janasena State Office) మరోసారి నిరసనలతో(Protests) ఉద్రిక్తంగా మారింది. పెండింగ్ బిల్లులను(Pending Bills) వెంటనే విడుదల చేయాలంటూ నవ్యాంధ్ర ఆర్‌డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ (RWS Contractors Association) ...














