జాతీయ వార్తలు
రైతులు, టీచర్లకు గుడ్‌న్యూస్..తమిళనాడు సీఎం విజయ్ కీలక నిర్ణయం!
తమిళనాడు సీఎం (Tamil Nadu CM) విజయ్ (Vijay) కీలక నిర్ణయం తీసుకున్నారు. రైతులు(Farmers), టీచర్లకు (Teachers) సంబంధించిన పలు కేసులను ఉపసంహరించుకుంటున్నట్లు బుధవారం అసెంబ్లీలో(Assembly) ప్రకటించారు. జీవనోపాధి(Livelihood), హక్కులు(Rights), న్యాయమైన డిమాండ్ల(Legitimate ...
మమతా బెనర్జీ కుటుంబంలో విషాదం.. మేనకోడలు బృష్టి ముఖర్జీ ఆత్మహత్య!
పశ్చిమ బెంగాల్ (West Bengal) మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆమె మేనకోడలు బృష్టి ముఖర్జీ (Brishti Mukherjee) (28) ...
సుప్రీంకోర్టు హామీతో సీజేపీ కీలక నిర్ణయం.. సెప్టెంబర్ 5 నిరసన మార్చ్ రద్దు!
కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janata Party) సెప్టెంబర్ 5న న్యూఢిల్లీలో(New Delhi) నిర్వహించాల్సిన నిరసన మార్చ్‌ను (Protest March) రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఢిల్లీతో పాటు బీజేపీ(BJP) పాలిత 4 రాష్ట్రాల్లో ...
ఢిల్లీలో దారుణం.. కదులుతున్న బస్సులో 16 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్!
దేశ రాజధాని ఢిల్లీ(Delhi) పరిసరాల్లో నిర్భయ ఘటనను తలపించే దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌కు (Uttar Pradesh) చెందిన 16 ఏళ్ల బాలికపై(16-Year-Old Girl) కదులుతున్న స్లీపర్ బస్సులో(Sleeper Bus) డ్రైవర్, ...
ప్రధాని రేసులో విజయ్.. మోదీ, రాహుల్ తర్వాత మూడో స్థానం!
దేశ తదుపరి ప్రధానమంత్రిగా (Prime Minister) ఎవరిని చూడాలనుకుంటున్నారనే ప్రశ్నకు నిర్వహించిన సర్వేలో తమిళ నటుడు, టీవీకే(TVK) అధినేత విజయ్ (Vijay) అనూహ్యంగా మూడో స్థానంలో నిలిచారు. ప్రధాని నరేంద్ర మోదీకి (Prime ...
గ్రాండ్ చెస్ టూర్ టైటిల్‌తో ప్రజ్ఞానంద చరిత్ర.. తొలి భారతీయుడిగా రికార్డు!
భారత యువ గ్రాండ్‌మాస్టర్ రమేశ్‌బాబు ప్రజ్ఞానంద (Rameshbabu Praggnanandhaa) అంతర్జాతీయ చదరంగంలో(International Chess) మరో అరుదైన ఘనతను అందుకున్నాడు. ప్రతిష్టాత్మక గ్రాండ్ చెస్ టూర్ (Grand Chess Tour) టైటిల్‌ను సొంతం చేసుకుని ...
కాన్పూర్ సమీపంలో ఘోర విమాన ప్రమాదం.. పైలట్, కో-పైలట్ మృతి!
ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) కాన్పూర్ (Kanpur) సమీపంలో ఘోర విమాన ప్రమాదం (Fatal Plane Crash) జరిగింది. గంగా నది బ్యారేజీ సమీపంలోని ఓ పొలంలో కాన్పూర్‌కు చెందిన గార్గ్ ఏవియేషన్(Garg Aviation) ...
నేపాల్ వరదల్లో ఈశా యాత్రికులు గల్లంతు.. కన్నీటి పర్యంతమైన సద్గురు!
నేపాల్–టిబెట్ (Nepal–Tibet) సరిహద్దుల్లో ఒక్కసారిగా వచ్చిన భారీ వరదలు(Massive Floods) తీవ్ర విధ్వంసం సృష్టించాయి. ఈ ప్రకృతి విపత్తులో సద్గురు జగ్గీ వాసుదేవ్ (Sadhguru Jaggi Vasudev) నేతృత్వంలోని ఈశా ఫౌండేషన్‌కు (Isha ...
ప్రముఖ సింగర్ అంకిత్ బాలియాన్ దారుణ హత్య.. యోగి సర్కార్‌పై తీవ్ర విమర్శలు!
హర్యానాకు చెందిన ప్రముఖ గాయకుడు(Singer), యూట్యూబర్(YouTuber) అంకిత్ బాల్యన్ (Ankit Balyan) (32) ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) షామ్లీ జిల్లాలో (Shamli) దారుణ హత్యకు గురయ్యారు. బుధవారం సాయంత్రం జిమ్ (Gym) నుంచి ...
ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షాలు.. రోడ్లన్నీ జలమయం.. 15 విమానాలు దారి మళ్లింపు!
ఢిల్లీ-ఎన్‌సీఆర్ (Delhi-NCR) ప్రాంతాన్ని భారీ వర్షాలు (Heavy Rains) ముంచెత్తాయి. ఉత్తర భారత్‌లో రుతుపవనాలు (North India Monsoon) మరింత చురుగ్గా మారడంతో ఢిల్లీతో పాటు నోయిడా, ఘాజియాబాద్, గుర్గావ్, ఫరీదాబాద్ ప్రాంతాల్లో ...














