తెలుగు
సీఎం విజయ్‌తో కమల్‌హాసన్ భేటీ.. తమిళ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ!
తమిళనాడు (Tamil Nadu) ముఖ్యమంత్రి (Chief Minister) విజయ్‌ను (Vijay) సీనియర్ నటుడు, రాజ్యసభ సభ్యుడు కమల్‌హాసన్ (Kamal Haasan) ప్రత్యేకంగా కలవడం రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ విషయాన్ని కమల్‌హాసన్ ...
CM Vijay: తమిళనాడు కొత్త కేబినెట్ ప్రకటించిన సీఎం విజయ్.. పూర్తి మంత్రివర్గ జాబితా ఇదే.
తమిళనాడులో (Tamil Nadu) కొత్త రాజకీయ అధ్యాయానికి నాంది పలుకుతూ సీఎం(CM) జోసెఫ్ విజయ్ (Joseph Vijay) నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. శనివారం కొత్త కేబినెట్‌కు (New Cabinet) శాఖల కేటాయింపులు ...
IPL 2026: SRH-RCB హై ఓల్టేజ్ మ్యాచ్.. భారీగా టికెట్ల ధరలు పెంపు
ఐపీఎల్ (IPL) 2026 సీజన్ చివరి దశకు చేరుకోవడంతో ప్లేఆఫ్స్ (Playoffs) రేసు మరింత హీట్ ఎక్కింది. ఈ క్రమంలో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) మధ్య జరగనున్న కీలక పోరుపై ...
‘పెద్ది’ ట్రైలర్‌పై చిరు ఫైర్ రివ్యూ.. ఒక్క డైలాగ్‌తోనే హైప్ డబుల్!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), దర్శకుడు బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం పెద్దిపై(Peddi) ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఆ ...
హనుమాన్ 3D వర్షన్ రిలీజ్‌కు డేట్ ఫిక్స్… మరోసారి థియేటర్లలో మ్యాజిక్ చేయనున్న తేజ సజ్జ!
తేజ సజ్జ (Teja Sajja) హీరోగా, అమృత అయ్యర్ (Amritha Aiyer) హీరోయిన్‌గా దర్శకుడు ప్రశాంత్ వర్మ(Prasanth Varma) తెరకెక్కించిన హనుమాన్ (HanuMan) చిత్రం 2024 సంక్రాంతి సందర్భంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద ...
ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ సంచలన వాఖ్యలు – ఆర్టీసీ ప్రైవేటీకరణ తప్పదా?
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఆర్టీసీ భవిష్యత్తుపై (RTC Future) మరోసారి చర్చకు దారితీసేలా ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ (Konakalla Narayana) చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆర్టీసీని ...
రాష్ట్ర ఖజానాకు భారీ గండి..? రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మాజీ ముఖ్యమంత్రి జగన్ ట్వీట్
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై (State Financial Situation) మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ(YSRCP) అధ్యక్షుడు జగన్ (YS Jagan) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ...
పెట్రోల్, డీజిల్ ధరలపై పవన్ కళ్యాణ్ యూటర్న్?
పెట్రోల్(Petrol), డీజిల్ (Diesel) ధరల పెరుగుదలపై (Prices Increase) ప్రజల్లో ప్రభుత్వ విధానాలపై చర్చ మొదలైన నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర ...
బండి భగీరథ్‌పై లుక్ ఔట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు …5 బృందాలుతో గాలింపు.
బండి భగీరథ్‌పై (Bandi Bhagirath) నమోదైన పోక్సో కేసులో (POCSO Case) కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కేసు తీవ్రత దృష్ట్యా భగీరథ్ దేశం విడిచి వెళ్లకుండా ఉండేందుకు సైబరాబాద్ పోలీసులు లుకౌట్ ...














