సినిమాలు

నాని నిర్మాణంలో నితిన్ సినిమా… ‘అలియాస్ రుక్మిణి’ షూటింగ్‌కు ముహూర్తం ఖరారు!

నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) నిర్మాతగా, నితిన్ (Nithiin) హీరోగా తెరకెక్కుతున్న ‘అలియాస్ రుక్మిణి’(Alias Rukmini) సినిమా ఇప్పుడు కీలక దశలోకి అడుగుపెట్టింది. సినిమా ప్రకటించినప్పటి నుంచే ఆసక్తిని పెంచిన ...

Toxic: ‘పాన్ ఇండియా స్టార్’ టైటిల్ ఎవరి సొత్తు కాదు.. యశ్ కీలక వ్యాఖ్యలు..!

కన్నడ స్టార్ హీరో యశ్ (Yash) నటిస్తున్న పాన్ ఇండియా సినిమా టాక్సిక్ (Toxic). గీతూ మోహన్ దాస్ (Geetu Mohandas) దర్శకత్వం వహించిన ఈ సినిమా మరో 10 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ...

బిగ్ బాస్ 10కు నాగార్జున గ్రాండ్ ఎంట్రీ.. 10ఎక్స్ సర్‌ప్రైజ్‌లతో అదిరిపోయే ప్రోమో!

బుల్లితెరపై భారీ క్రేజ్ ఉన్న బిగ్ బాస్ తెలుగు(Bigg Boss Telugu)మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. 9 సీజన్ల విజయాల తర్వాత ఇప్పుడు 10వ సీజన్(10th Season) మరింత గ్రాండ్‌గా రాబోతోంది. తాజాగా ...

ఓటీటీలోకి ‘చెన్నై లవ్ స్టోరీ’.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?

యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) నటించిన ‘చెన్నై లవ్ స్టోరీ’(Chennai Love Story) సినిమా థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకుంది. శ్రీ గౌరీ ప్రియ (Sree Gouri Priya) కథానాయికగా నటించిన ...

మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 4Kలో ముఠామేస్త్రీ రీ రిలీజ్..!

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) అభిమానులకు అదిరిపోయే ట్రీట్ సిద్ధమవుతోంది. చిరంజీవి, ప్రముఖ దర్శకుడు కోదండరామిరెడ్డి (Kodandarami Reddy) కాంబినేషన్‌లో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘ముఠామేస్త్రీ’(Muta Mestri) మరోసారి థియేటర్లలో సందడి చేసేందుకు ...

అనిల్ రావిపూడి సినిమా నుంచి కల్నల్ వెంకట్ రెడ్డిగా విక్టరీ వెంకటేష్ ఫస్ట్ లుక్ రిలీజ్…!

విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh) 40 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ‘వెంకీ అనిల్ 5’(Venky Anil 5) చిత్ర బృందం అభిమానులకు ప్రత్యేక ట్రీట్ ఇచ్చింది. ఈ సందర్భంగా ...

సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ రివ్యూ…మూవీ ఎలా ఉందంటే?

మూడు నెలల క్రితం ‘కరుప్పు’తో మంచి విజయాన్ని అందుకున్న సూర్య.. తాజాగా ‘విశ్వనాథ్ అండ్ సన్స్’(Vishwanath & Sons)తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. తెలుగువాడైన వెంకీ అట్లూరి (Venky Atluri) దర్శకత్వం వహించిన ఈ ...

Mega 158: మెగాస్టార్ 158వ సినిమాకు ‘కదిరి కాకాజీ’? వైరల్ అవుతున్న టైటిల్..!

టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) సినిమాలకు సంబంధించిన టైటిళ్లు(Titles), కథాంశాలు (Storylines) అధికారిక ప్రకటనకు ముందే బయటకు రావడం ఇప్పుడు ఒక రకంగా ఆనవాయితీగా మారిపోయింది. గతంలోనూ ఆయన నటించిన పలు సినిమాల ...

7 ఏళ్ల తర్వాత డీపీ మార్చిన రెబల్ స్టార్ ప్రభాస్.. సోషల్ మీడియాలో ట్రెండింగ్..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ఏం చేసినా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. తాజాగా ప్రభాస్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ (Instagram) ఖాతా డీపీని (DP) మార్చడంతో అభిమానుల్లో భారీ ఉత్సాహం ...

సుకుమార్ కూతురు సుకృతి వేణికి అంతర్జాతీయ అవార్డు.. ఏకైక సింగర్‌గా అరుదైన రికార్డు..!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) కుమార్తె (Daughter) సుకృతి వేణి (Sukrithi Veni) చిన్న వయసులోనే సినీ, సంగీత రంగాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ‘గాంధీ తాత చెట్టు’(Gandhi Tatha ...