Andhra Politics
విశాఖలో ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ కార్యాలయం వద్ద ఆశా వర్కర్లు నిరసన!
విశాఖ జిల్లాలో తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఆశా వర్కర్లు చేపట్టిన సమ్మె కొనసాగుతోంది. ఇందులో భాగంగా పాత గాజువాకలోని టీడీపీ(TDP) రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ (Palla Srinivas) ...
పిఠాపురం జనసేనలో ముదిరిన వర్గపోరు!
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో(Pithapuram) జనసేన పార్టీ (Jana Sena Party) అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. యు.కొత్తపల్లి మండలంలో జనసేన నాయకులు నిర్వహించిన ...
2024లో గెలిచింది జగన్‌నే.. ఏపీ ఎన్నికలపై సీపీఎం సభ్యుడు తమ్మినేని సంచలన వ్యాఖ్యలు
2024 ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అసెంబ్లీ ఎన్నికల్లో(Assembly Elections) ఈవీఎంల నిర్వహణ(EVMs Management), ఓట్ల లెక్కింపుపై (Vote Counting) అనుమానాలు ఉన్నాయని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు (CPM Central Committee) తమ్మినేని ...
రాయలసీమకు చంద్రబాబు ఏం చేశారు? 40 ఏళ్ల పాలనపై రాచమల్లు సంచలన సవాల్
వైఎస్సార్‌సీపీ (YSRCP) నేత రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి (Rachamallu Sivaprasad Reddy) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై (Chandrababu Naidu) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. 40 ఏళ్లుగా రాయలసీమ ప్రజలను చంద్రబాబు మోసం చేస్తూనే ఉన్నారని ...
పవన్ కళ్యాణ్ పులివెందుల మెగా వాటర్ గ్రిడ్‌కు క్రెడిట్ తీసుకోవడం హాస్యాస్పదం: విపక్షం
పులివెందుల (Pulivendula) మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు (Mega Water Grid Project) చుట్టూ ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాజకీయాల్లో మరోసారి క్రెడిట్ వివాదం (Credit Controversy) తెరపైకి వచ్చింది. ఏడు మండలాల్లో సుమారు ...
టోల్‌గేట్ల వద్ద టీడీపీ నేతల దౌర్జన్యాలకు అంతే లేదా? తాజాగా చింతమనేని టిప్పర్ల వీరంగం!
కృష్ణా జిల్లా గన్నవరం మండలం వెదురుపావులూరు శివారులోని వెస్ట్ బైపాస్ టోల్‌ప్లాజా వద్ద దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు (Chintamaneni Prabhakar) చెందినవిగా చెబుతున్న టిప్పర్ లారీలు హల్‌చల్ చేశాయి. ఏలూరు ...
అవే పనులు.. కొత్త శంకుస్థాపనలు: జల్ జీవన్‌పై కూటమి ప్రభుత్వ తీరుపై విమర్శలు
వైఎస్సార్‌సీపీ (YSRCP) ప్రభుత్వ హయాంలో ప్రారంభమై వేగంగా కొనసాగిన జల్ జీవన్ మిషన్ (Jal Jeevan Mission) పనులను రద్దు చేసి, అదే పనులకు తిరిగి శంకుస్థాపనలు, రీ-టెండర్ల (Re-Tenders) పేరుతో కూటమి ...
‘లక్ష కోట్లు ఎక్కడ?’.. ఎండిన పొలాల్లో రాయలసీమ రైతుల వినూత్న నిరసన!
రాయలసీమలో(Rayalaseema) కరువు పరిస్థితులు (Drought Conditions) తీవ్రంగా ఉన్న వేళ.. ప్రభుత్వం(Government) ప్రకటించిన రూ.లక్ష కోట్ల హార్టికల్చర్ హబ్‌పై(Horticulture Hub) రైతులు (Farmers) ప్రశ్నలు సంధించారు. ఎండిపోయిన పొలాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ...
డోలీలోనే గిరిజనుల దారి.. పవన్ ‘రోడ్ల అభివృద్ధి’ ప్రచారానికి మన్యంలో కనిపిస్తున్న అసలు చిత్రం!
అల్లూరి సీతారామరాజు జిల్లాలో గిరిజనుల (Tribals) కష్టాలు ఇంకా తీరడం లేదు. గూడెం కొత్తవీధి మండలం అమ్మవారి ధారకొండ పంచాయతీ తడకపల్లికి చెందిన నిండు గర్భిణి (Pregnant Woman) కొర్రా దామినికి గురువారం ...
టీడీపీ నేతల నుంచి నాకు ప్రాణహాని ఉంది: కేతిరెడ్డి పెద్దారెడ్డి
తనకు టీడీపీ (TDP) నేతల నుంచి ప్రాణహాని ఉందని తాడిపత్రి(Tadipatri) మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి (Kethireddy Peddareddy) ఆరోపించారు. ఎమ్మెల్యే జేసీ అస్మిత్‌రెడ్డి(JC Asmith Reddy), జేసీ ప్రభాకర్‌రెడ్డి (JC Prabhakar ...














