English
దేవిశ్రీ సొంతూరి జాతర సంబరాలు చూసారా?.. ‘ఎల్లమ్మ’ స్పెషల్ వీడియో రిలీజ్
ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) ఇప్పుడు హీరోగానూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ‘బలగం’ ఫేం వేణు యెల్దండి (Venu Yeldandi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఎల్లమ్మ’ ...
కర్ణాటక సీఎం మార్పుపై కాంగ్రెస్ క్లారిటీ.. డీకేకు ప్రియాంక సపోర్ట్? ఢిల్లీ మీటింగ్‌లో అసలు ఏం జరిగింది?
కర్ణాటక రాజకీయాలు (Karnataka Politics) ప్రస్తుతం ఢిల్లీలో హాట్‌టాపిక్‌గా మారాయి. ముఖ్యమంత్రి మార్పుపై (Chief Minister Change) గత కొన్ని రోజులుగా ఊహాగానాలు జోరుగా సాగుతున్న వేళ కాంగ్రెస్ అధిష్టానం (Congress High ...
పోక్సో కేసులో బండి భగీరథ్‌కు షాక్.. పోలీస్ కస్టడీకి కోర్టు గ్రీన్ సిగ్నల్
తెలంగాణ రాజకీయాల్లో (Telangana Politics) సంచలనం రేపిన పోక్సో కేసులో (POCSO Case) కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్‌కు (Bandi Bhagirath) ఉచ్చు మరింత బిగుస్తోంది. ...
నాగేశ్వర్‌పై పవన్ కళ్యాణ్ బెదిరింపు వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి – సిపిఐ(యం)
ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొ. కె. నాగేశ్వర్ (Prof. K. Nageshwar) పై జనసేన (Jana Sena) అధినేత, ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చేసిన ...
శంషాబాద్‌లో రూ.1,000 కోట్ల భూ కుంభకోణం.. హరీశ్‌రావు సంచలన ఆరోపణలు!
హైదరాబాద్ (Hyderabad) నగర శివారులోని శంషాబాద్ (Shamshabad) అంతర్జాతీయ విమానాశ్రయం (International Airport) పరిసర ప్రాంతాల్లో భారీ భూ కుంభకోణం (Land Scam) జరిగినట్లు మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) సంచలన ...
వైఎస్ జగన్‌ను కలిసిన సుగాలి ప్రీతి తల్లిదండ్రులు – ఆ సిట్ విచారణ కొనసాగి ఉంటే ఇప్పటికే న్యాయం జరిగేదేమో?
తమ కుమార్తె సుగాలీ ప్రీతి కేసులో (Sugali Preethi Case) న్యాయం చేయాలని కోరుతూ ఆమె తల్లిదండ్రులు సుగాలీ పార్వతి(Sugali Parvathi), రాజు నాయక్‌లు (Raju Nayak) మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత ...
మెజారిటి కలెక్టర్ల సమావేశానికి దూరమైన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు అధికారులపై ఆగ్రహం న్యాయమేనా?
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి కాలుష్యంపై (Godavari Pollution) అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. జిల్లా ...
గుంటూరు కమిషనర్ కార్యాలయంలో టీడీపీ నేత దౌర్జన్యం
గుంటూరు (Guntur) మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ (Municipal Corporation Commissioner) మయూర్ అశోక్ (ఐ.ఏ.యస్) (Mayur Ashok, IAS) కార్యాలయంలో చోటుచేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. టీఎన్ఎస్ఎఫ్ (TNSF) రాష్ట్ర ...
రేపు వైఎస్సార్‌సీపీ కీలక సమావేశం..పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం
వైఎస్సార్‌సీపీ(YSRCP) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jagan Mohan Reddy) ఈ నెల 27న పార్టీ ముఖ్యనేతలతో కీలక సమావేశం (Key Meeting) నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని(Tadepalli) పార్టీ కేంద్ర కార్యాలయంలో ...
Axar Patel: “ఈసారి కప్పు ఎస్‌ఆర్‌హెచ్‌దే వాళ్లను ఆపడం అసాధ్యం”… ఢిల్లీ కెప్టెన్ అక్షర్ సంచలన వ్యాఖ్యలు!
ఐపీఎల్ 2026 (IPL-2026) సీజన్ ప్లేఆఫ్స్ రేసు ఉత్కంఠభరితంగా ముగిసింది. లీగ్ దశ చివరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB), గుజరాత్ టైటాన్స్(GT), సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH), రాజస్థాన్ రాయల్స్(RR) జట్లు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాయి. ...














