English
యూఎస్ ఓపెన్ 2026 టైటిల్ గెలిచిన జ్వెరెవ్ …విజయాన్ని తల్లికి అంకితం!
అలెగ్జాండర్ జ్వెరెవ్ (Alexander Zverev) యూఎస్ ఓపెన్ 2026లో(US Open 2026) సత్తా చాటాడు. ఫ్లషింగ్ మెడోస్ (Flushing Meadows) వేదికగా బెన్ షెల్టన్‌తో(Ben Shelton) జరిగిన ఉత్కంఠభరిత పోరులో విజయం సాధించి ...
దేశంలో భారీ నిర్మాణాలు ఓ వైపు.. అమరావతిలో అద్దాల ఖర్చు మరోవైపు!
దేశంలోని ప్రధాన ప్రభుత్వ నిర్మాణ ప్రాజెక్టుల (Government Construction Projects) వ్యయాలతో పోలిస్తే అమరావతి (Amaravati) శాశ్వత సచివాలయ భవనాల (Permanent Secretariat Buildings) గ్లాస్ క్లాడింగ్(Glass Cladding), క్రౌన్(Crown), అట్రియం(Atrium), కెనోపీ ...
హైదరాబాద్‌లో మైనర్ బాలికపై దారుణం.. 3 రోజులపాటు 9 మంది లైంగిక దాడి!
హైదరాబాద్ (Hyderabad) నగరంలోని అల్వాల్ పోలీస్ స్టేషన్ (Alwal Police Station) పరిధిలో మైనర్ బాలికపై(Minor Girl) జరిగిన సామూహిక లైంగిక దాడి (Gang Rape) ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. విక్కీ ...
Women’s Asia Cup 2026: శ్రీలంకపై భారత్ ఘన విజయం.. 8వసారి ఛాంపియన్‌గా భారత్!
మహిళల ఆసియా కప్ 2026 (Women’s Asia Cup 2026) ఫైనల్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు(Indian Women’s Cricket Team) సత్తా చాటింది. శ్రీలంకతో(Sri Lanka) జరిగిన తుది పోరులో 72 ...
YS Jagan: డీఎస్సీపై సీఎం చంద్రబాబుకు జగన్ సూటి ప్రశ్నలు.. 1-6 ట్విస్ట్‌లతో ఎక్స్‌లో పోస్టులు!
డీఎస్సీ నియామకాల (DSC Recruitments) వ్యవహారంపై మాజీ సీఎం, వైసీపీ(YSRCP) అధినేత వైఎస్ జగన్ (YS Jagan) మరోసారి ప్రశ్నలు సంధించారు. డీఎస్సీకి(DSC) సంబంధించిన అంశాలపై రోజుకో ప్రశ్నను లేవనెత్తుతూ ఎక్స్ వేదికగా ...
సైమా అవార్డ్స్ 2026 విజేతలు వీరే.. అవార్డులు గెలుచుకున్న సినిమాలివే!
సైమా అవార్డ్స్ 2026 (SIIMA Awards 2026) వేడుక బెంగళూరులోని(Bengaluru) కోరమంగళ ఇండోర్ స్టేడియంలో(Koramangala Indoor Stadium) అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరిగే ఈ ప్రతిష్టాత్మక వేడుకలో తెలుగు(Telugu), ...
ఇండోనేషియాలో ఘోర నౌక ప్రమాదం.. 6 మంది మృతి, 130 మంది గల్లంతు!
ఇండోనేషియాలో(Indonesia)భారీ నౌక ప్రమాదం (Major Ship Accident) సంభవించింది. సురాబయా(Surabaya) నుంచి దక్షిణ కాళీమంతన్‌కు (South Kalimantan) ప్రయాణిస్తున్న విర్గో ట్రాన్స్‌పోర్ట్ 8(Virgo Transport 8) అనే ప్రయాణికుల నౌక ప్రతికూల వాతావరణ ...
ధన బలం, అధికార బలం ఎదురైనా పోరాడదాం.. గెలుద్దాం:అంబటి రాంబాబు!
రెండేళ్ల క్రితం వైసీపీ(YSRCP) అధికారాన్ని కోల్పోయినప్పటికీ పార్టీ కార్యకర్తలు (Party Activists) ఏమాత్రం అధైర్యపడాల్సిన అవసరం లేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) అన్నారు. అధికారం లేని సమయంలోనే నిజమైన ...
చరణ్ పక్కన నువ్వేం సెట్ అవుతావ్ అన్నారు.. బాడీ షేమింగ్‌పై ఉపాసన సంచలన వ్యాఖ్యలు!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) సతీమణి, అపోలో సంస్థల బాధ్యతలు నిర్వహిస్తున్న ఉపాసన కొణిదెల (Upasana Konidela) తన జీవితంలో ఎదుర్కొన్న బాడీ షేమింగ్(Body Shaming), ట్రోలింగ్ (Trolling) గురించి ...
ఏటా కొట్టుకుపోతున్న గంగవరం వంతెన.. గిరిజనుల గోడు పట్టని కూటమి ప్రభుత్వం?
అల్లూరి సీతారామరాజు జిల్లా (Alluri Sitharama Raju District) జీకే వీధి మండలం (GK Veedhi Mandal) ధారకొండ పంచాయతీ పరిధిలోని గంగవరం తాత్కాలిక వంతెన (Gangavaram Temporary Bridge) ప్రతి వర్షాకాలంలో ...














