తెలుగు

ప్రముఖ గేయరచయిత చంద్రబోస్ ఇంట విషాదం.. సోదరుడు కన్నుమూత

ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ గేయ రచయిత (Lyricist) చంద్రబోస్ (Chandrabose) కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన సోదరుడు (Younger Brother) రాజేంద్ర (Rajendra) (60) ఆదివారం ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు. ...

తిరుమల లడ్డూ కల్తీ వివాదం.. భూమన సంచలన ఆరోపణలు

తిరుమల లడ్డూ (Tirumala Laddu) కల్తీ వ్యవహారం (Adulteration Issue) రాజకీయంగా మళ్లీ వేడెక్కింది. ఈ కేసుపై ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్‌పై (Single-Member Commission) టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ ...

రాయచోటిలో రక్తపాతం – వైసీపీ నేతపై వేట కొడవళ్ళతో దాడికి దిగిన మంత్రి అనుచరులు?

ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) హింసా రాజకీయం మరోసారి పడగ విప్పింది. రాయచోటిలో రాష్ట్ర మంత్రి టీడీపీ నేత రాంప్రసాద్ రెడ్డి (Ramprasad Reddy) అనుచరులు వైఎస్సార్‌సీపీ నేత, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ...

అమరావతి రాజధాని ప్రాజెక్టు రాష్ట్రానికి భారమే – ప్రొఫెసర్ రామచంద్రయ్య

అమరావతి రాజధాని ప్రాజెక్టు (Amaravati Capital Project) చుట్టూ ఉన్న వాస్తవాలు, సందేహాలు మరియు వివాదాలను ప్రొఫెసర్ రామచంద్రయ్య (Ramachandraiah) తన విశ్లేషణలో స్పష్టంగా ప్రస్తావించారు. 2035 నాటికి 25 లక్షల జనాభా ...

ఏపీలో క్యాథ్‌ల్యాబ్ కాంట్రాక్టు కేటా­యింపుల తీరుపై ఆరోపణలు

రాష్ట్రంలో పీపీపీ ప్రాజెక్టుల (PPP Projects) కేటాయింపులపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా వైద్యశాఖలో క్యాథ్‌ల్యాబ్ కాంట్రాక్టుల (Cath Lab Contracts) విషయంలో జరుగుతున్న పరిణామాలు వివాదాస్పదంగా మారాయి. గత వైసీపీ ప్రభుత్వం ...

“నా పెళ్లాం నిప్పురా”.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పోస్ట్ వైరల్!

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ (Bellamkonda Suresh) కుమారుడిగా (Son) సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas), ‘అల్లుడు శ్రీను’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి ...

భూమన అభినయ్ పై రష్మీ వ్యాఖ్యలు చట్టంపై అవగాహనాలేమే కారణమా?

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో ఇటీవల చోటుచేసుకున్న ఒక నిరసన కార్యక్రమం చుట్టూ పెద్ద చర్చ ప్రారంభమైంది. వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డి (Abhinay Reddy) ఇంధన ...

ఐపీఎల్‌లో ‘బాల కార్మిక’ వివాదం.. వైభవ్ సూర్యవంశీపై కొత్త దుమారం!

ఐపీఎల్‌లో (IPL) చిన్న వయసులోనే అరంగేట్రం చేసి అందరి దృష్టిని ఆకర్షించిన వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) ఇప్పుడు వివాదాల మధ్య నిలిచాడు. 14 ఏళ్ల వయస్సులోనే ఐపీఎల్ 2025లో అడుగుపెట్టిన అతడు, ...

కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావడం అసాధ్యం…కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

నందినగర్‌లోని తన నివాసంలో బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులతో కీలక సమావేశం నిర్వహించారు. జిల్లాలో పార్టీ బలోపేతం, రాబోయే సభ్యత్వ నమోదు ...

విశాఖపై కార్పొరేట్ కన్ను..? ఆదానీ-జిందాల్ నుంచి నగరాన్ని కాపాడాలన్న ఏబీ హెచ్చరిక!

విశాఖపట్నంపై (Visakhapatnam) కార్పొరేట్ సంస్థల (Corporate Companies) కన్ను పెరుగుతోందని, ఇప్పటికైనా ప్రజలు అప్రమత్తం కావాలని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (AB Venkateswara Rao) హెచ్చరించారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ...