
Vartha Byte
వారు నన్ను చంపేయవచ్చు.. అయినా బంగ్లాదేశ్‌కు వెళ్తా: షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు
బంగ్లాదేశ్ (Bangladesh) మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina) మరోసారి సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. 2024లో జరిగిన హింసాత్మక నిరసనల తర్వాత భారత్‌లో(India) ఆశ్రయం పొందిన ఆమె, 2026 డిసెంబర్‌లో ...
వరుణ్ తేజ్ “కొరియన్ కనకరాజు”రిలీజ్ డేట్ ఫిక్స్..కనకరాజు వచ్చేస్తున్నాడమ్మీ అంటూ పోస్టర్ రిలీజ్…!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej) హీరోగా నటిస్తున్న ‘కొరియన్ కనకరాజు'(Korean Kanakaraju) సినిమా నుంచి అభిమానులకు అదిరిపోయే అప్డేట్ వచ్చింది. చాలా రోజులుగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ ...
అవినీతి తిమింగళం బొల్లినేని గాంధీ: రాజకీయ కుట్రదారులకు తానోక ఆయుధం?
తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) అధినేత చంద్రబాబు నాయుడికి (Chandrababu Naidu) అత్యంత సన్నిహితుడిగా పేరుగాంచిన మాజీ అధికారి బొల్లినేని శ్రీనివాస గాంధీ (Bollineni Srinivasa Gandhi) పేరు మరోసారి వివాదాల ...
నాకు తెలంగాణే ఫస్ట్.. పార్టీ తర్వాతే: ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు
జల ప్రయోజనాల విషయానికి వస్తే తనకు తెలంగాణే (Telangana) మొదటి ప్రాధాన్యత అని, ఆ తర్వాతే పార్టీ, వ్యక్తిగత అంశాలని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajender) స్పష్టం చేశారు. తాను ...
కరూర్ తొక్కిసలాట కేసు..బాధిత కుటుంబాలకు ఉద్యోగాలపై హైకోర్టు గ్రీన్ సిగ్నల్!
కరూర్ తొక్కిసలాట (Karur Stampede) ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 41 మంది బాధితుల కుటుంబాలకు (Families) ప్రభుత్వ ఉద్యోగాలు (Government Jobs) ఇవ్వాలన్న తమిళనాడు ప్రభుత్వ (Tamil Nadu Government) నిర్ణయానికి మద్రాస్ ...
సీఐ రాములు నాయక్‌పై కొత్త ఆరోపణలు.. గతంలో వెనుకేసుకొచ్చిన ప్రభుత్వానికి ఇప్పుడు కొత్త చిక్కులు?
గతంలో తెనాలిలో(Tenali) కొందరు యువకులను నడిరోడ్డుపై కూర్చోబెట్టి అరికాళ్లపై లాఠీలతో విచక్షణారహితంగా కొట్టిన ఘటనలో అప్పటి సీఐ రాములు నాయక్ (Ramulu Naik) తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని శారీరక ...
Botsa Satyanarayana: ఏపీ గవర్నర్‌కు బొత్స సత్యనారాయణ లేఖ…!
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) శాసనమండలి (Legislative Council) విపక్షనేత బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు (Abdul Nazeer) లేఖ రాశారు. జూలై 11న నిర్వహించనున్న జేఎన్‌టీయూ-జీవీ (JNTU-GV) ...
ఫిల్మ్‌నగర్‌లో అర్ధరాత్రి బీభత్సం.. నటుడు ధర్మ ఇంట్లోకి దూసుకెళ్లిన లగ్జరీ కారు!
ఫిల్మ్‌నగర్‌లో (Film Nagar) గురువారం అర్ధరాత్రి భారీ కారు ప్రమాదం కలకలం రేపింది. అతివేగంగా దూసుకొచ్చిన ఓ లగ్జరీ కారు అదుపుతప్పి ప్రముఖ నటుడు ధర్మ (Dharma) నివాసంలోకి దూసుకెళ్లింది. సినీ ప్రముఖులు ...














