Andhra Politics

టీచర్లపై సస్పెన్షన్ వేటు.. కూటమి ప్రభుత్వంపై కక్షసాధింపు ఆరోపణలు

—

ఇన్‌సర్వీస్‌ ఉపాధ్యాయులకు టెట్‌ (TET)మినహాయింపు కల్పించాలన్న డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం (Central Government) దృష్టికి తీసుకెళ్లిన ముగ్గురు ప్రభుత్వ ఉపాధ్యాయులపై కూటమి ప్రభుత్వం (Coalition Government) సస్పెన్షన్‌ (Suspension) వేటు వేయడం వివాదాస్పదంగా ...

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ప్రెస్ మీట్.. కూటమి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు!

—

23 రోజుల జైలు జీవితం అనంతరం బెయిల్‌పై(Bail) విడుదలైన మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ(YSRCP) నేత సీదిరి అప్పలరాజు (Seediri Appalaraju) మీడియా సమావేశంలో కూటమి ప్రభుత్వంపై(Coalition Government) తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తన ...

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు బెయిల్ మంజూరు..!

—

వైసీపీ(YSRCP) మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు (Sidhiri Appalaraju) ఎట్టకేలకు ఊరట లభించింది. సోంపేట కోర్టు (Sompeta Court) ఆయనకు బెయిల్(Bail) మంజూరు చేసింది. దీంతో 23 రోజులుగా జిల్లా జైల్లో రిమాండ్‌లో ...

కోర్టుల తీర్పులతో బటబయలు అవుతున్న టీడీపీ అసత్య ప్రచారాలు – విశ్వసనీయత కోల్పోతున్న మీడియా సంస్థలు!

—

ప్రజాస్వామ్య వ్యవస్థలో (Democratic System) మీడియాను నాలుగో స్తంభంగా అభివర్ణిస్తారు. అయితే, ఈ వ్యవస్థ రాజకీయ ప్రయోజనాల కోసం వాస్తవాలను తుంగలో తొక్కినప్పుడు, అది కేవలం ఒక పార్టీ ప్రచార యంత్రంగా మారిపోతుంది. ...

అమరావతిలో అభివృద్ధి లేదు.. అంతా మార్కెటింగ్‌నే: అంబటి రాంబాబు

—

అమరావతి (Amaravati) నిర్మాణం పేరుతో చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) కేవలం ప్రచారం(Publicity), మార్కెటింగ్‌కే (Marketing) ప్రాధాన్యం ఇచ్చారని మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) ఆరోపించారు. అమరావతిలో చెప్పుకునే స్థాయిలో ...

డీఎస్సీ అక్రమాల డైవర్షన్ పాలిటిక్స్ – ఏపీపీఎస్సీ గ్రూప్-1 నియామకాలపై బురద?

—

డీఎస్సీ(DSC) నిర్వహణలో అక్రమాలు, అవకతవకల ఆరోపణలపై రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగుల్లో ఆగ్రహం వ్యక్తమవుతున్న వేళ.. ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 నియామకాల (APPSC Group-1 Recruitments) అంశాన్ని ప్రభుత్వం తెరపైకి తెచ్చిందనే విమర్శలు ...

‘మ్యాజిక్’ డ్రైన్ల వెనుక మాయాజాలం.. బయటపడ్డ పాలకుల వైఫల్యం!

—

గ్రామీణ ప్రాంతాల రూపురేఖలను మార్చేస్తామని, మురుగునీటి సమస్యలను చిటికెలో మాయం చేస్తామని పాలకులు అట్టహాసంగా ప్రచారం చేసుకున్న వినూత్న సాంకేతికత.. ‘మ్యాజిక్ డ్రైన్’(Magic Drain). ‘పల్లె పండుగ 2.0(Palle Panduga 2.0) కార్యక్రమం ...

ఆంక్షల నడుమ జగన్ కర్నూలు పర్యటన.. విరూపాక్షి అరెస్టుపై మండిపడ్డ జగన్!

—

ఆలూరు ఎమ్మెల్యే(Alur MLA) విరూపాక్షిని(Virupakshi) పరామర్శించేందుకు కర్నూలు (Kurnool) వెళ్లిన వైఎస్సార్‌సీపీ (YSRCP) అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy).. కూటమి ప్రభుత్వంపై (Coalition Government) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ...

జనసేన–టీడీపీ బంధంలో పెరుగుతున్న అంతరం?

—

పైకి మాత్రం ఐక్యతను ప్రదర్శిస్తున్న జనసేన–తెలుగుదేశం (Jana Sena-TDP) కూటమిలో అంతర్గత విభేదాలు క్రమంగా ముదురుతున్నాయా? కూటమి (Alliance) 15 ఏళ్లకు తగ్గకుండా కొనసాగాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఆకాంక్షిస్తున్నప్పటికీ, ...

నల్లమలలో 22 పులులు ఎక్కడ? వరుస మరణాలతో కలకలం.. అటవీశాఖపై పెరుగుతున్న విమర్శలు.

—

నల్లమల అటవీ ప్రాంతంలోని నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్‌లో 22 పులులు కనిపించకపోవడం, ఇటీవలి కాలంలో వరుసగా పులుల మరణాలు చోటుచేసుకోవడం, అక్రమ వేటపై ఆరోపణలు వెల్లువెత్తడం తీవ్ర ఆందోళనకు దారితీస్తోంది. దేశ జాతీయ ...