ఆంధ్ర పోలిటిక్స్
కోర్టుల తీర్పులతో బటబయలు అవుతున్న టీడీపీ అసత్య ప్రచారాలు – విశ్వసనీయత కోల్పోతున్న మీడియా సంస్థలు!
ప్రజాస్వామ్య వ్యవస్థలో (Democratic System) మీడియాను నాలుగో స్తంభంగా అభివర్ణిస్తారు. అయితే, ఈ వ్యవస్థ రాజకీయ ప్రయోజనాల కోసం వాస్తవాలను తుంగలో తొక్కినప్పుడు, అది కేవలం ఒక పార్టీ ప్రచార యంత్రంగా మారిపోతుంది. ...
అమరావతిలో అభివృద్ధి లేదు.. అంతా మార్కెటింగ్‌నే: అంబటి రాంబాబు
అమరావతి (Amaravati) నిర్మాణం పేరుతో చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) కేవలం ప్రచారం(Publicity), మార్కెటింగ్‌కే (Marketing) ప్రాధాన్యం ఇచ్చారని మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) ఆరోపించారు. అమరావతిలో చెప్పుకునే స్థాయిలో ...
డీఎస్సీ అక్రమాల డైవర్షన్ పాలిటిక్స్ – ఏపీపీఎస్సీ గ్రూప్-1 నియామకాలపై బురద?
డీఎస్సీ(DSC) నిర్వహణలో అక్రమాలు, అవకతవకల ఆరోపణలపై రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగుల్లో ఆగ్రహం వ్యక్తమవుతున్న వేళ.. ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఏపీపీఎస్సీ గ్రూప్-1 నియామకాల (APPSC Group-1 Recruitments) అంశాన్ని ప్రభుత్వం తెరపైకి తెచ్చిందనే విమర్శలు ...
‘మ్యాజిక్’ డ్రైన్ల వెనుక మాయాజాలం.. బయటపడ్డ పాలకుల వైఫల్యం!
గ్రామీణ ప్రాంతాల రూపురేఖలను మార్చేస్తామని, మురుగునీటి సమస్యలను చిటికెలో మాయం చేస్తామని పాలకులు అట్టహాసంగా ప్రచారం చేసుకున్న వినూత్న సాంకేతికత.. ‘మ్యాజిక్ డ్రైన్’(Magic Drain). ‘పల్లె పండుగ 2.0(Palle Panduga 2.0) కార్యక్రమం ...
ఆంక్షల నడుమ జగన్ కర్నూలు పర్యటన.. విరూపాక్షి అరెస్టుపై మండిపడ్డ జగన్!
ఆలూరు ఎమ్మెల్యే(Alur MLA) విరూపాక్షిని(Virupakshi) పరామర్శించేందుకు కర్నూలు (Kurnool) వెళ్లిన వైఎస్సార్‌సీపీ (YSRCP) అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy).. కూటమి ప్రభుత్వంపై (Coalition Government) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ...
జనసేన–టీడీపీ బంధంలో పెరుగుతున్న అంతరం?
పైకి మాత్రం ఐక్యతను ప్రదర్శిస్తున్న జనసేన–తెలుగుదేశం (Jana Sena-TDP) కూటమిలో అంతర్గత విభేదాలు క్రమంగా ముదురుతున్నాయా? కూటమి (Alliance) 15 ఏళ్లకు తగ్గకుండా కొనసాగాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఆకాంక్షిస్తున్నప్పటికీ, ...
నల్లమలలో 22 పులులు ఎక్కడ? వరుస మరణాలతో కలకలం.. అటవీశాఖపై పెరుగుతున్న విమర్శలు.
నల్లమల అటవీ ప్రాంతంలోని నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్‌లో 22 పులులు కనిపించకపోవడం, ఇటీవలి కాలంలో వరుసగా పులుల మరణాలు చోటుచేసుకోవడం, అక్రమ వేటపై ఆరోపణలు వెల్లువెత్తడం తీవ్ర ఆందోళనకు దారితీస్తోంది. దేశ జాతీయ ...
మండలి డిప్యూటీ ఛైర్మన్ రేసులో తూమాటి మాధవరావు?
శాసనమండలిలో(Legislative Council) ఖాళీగా ఉన్న డిప్యూటీ ఛైర్మన్(Deputy Chairman) పదవికి వైఎస్సార్‌సీపీ (YSRCP)తరఫున తూమాటి మాధవరావును(Toomati Madhava Rao) ప్రతిపాదించాలని పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) ...
ఏపీ నుంచి పరిశ్రమల పలాయనం.. కూటమి నేతల వేదింపులే కారణమా?
గత ఐదేళ్లలో పారిశ్రామిక అభివృద్ధి దిశగా ముందుకు సాగిన ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh), కూటమి ప్రభుత్వ హయాంలో (Coalition Government) పెట్టుబడుల ఉపసంహరణ(Withdrawal of Investments), పరిశ్రమలపై వేధింపులు(Harassment of Industries), రాజకీయ జోక్యాల ...
కూటమిలో కలహాల కాపురం.. చిరంజీవి, ఎన్టీఆర్‌లపై పరస్పర దూషణలు!
అధికారం, పదవులు, రాజకీయ ప్రయోజనాల కోసం పొత్తులు పెట్టుకున్న టీడీపీ(TDP), జనసేన (Janasena) పార్టీల మధ్య క్షేత్రస్థాయిలో మాత్రం విభేదాలు కొనసాగుతున్నాయనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. జగన్ అనే రాజకీయ శక్తిని ...














